Tag: AP CM YS Jagan
నటుడు రావి కొండలరావు మృతికి జగన్, చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, నాటక రచయితగా,...
లోపలికి వెళ్తున్నా.. ఏం జరుగుతుందో చూడాలి: అచ్చెన్నాయుడు
విజయవాడ: గొల్లపూడి ఏసీబీ ఆఫీసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.ఏసీబీ అధికారులు తనను రమ్మన్నారని, అందువల్ల వచ్చానని తెలిపారు....
భక్తులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు శుభవార్త చెప్పింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన దేవాలయాలు త్వరలో తెరవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు శుభవార్త చెప్పింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన దేవాలయాలు...
మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి...
కష్టాల్లో ఉన్నారు.. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలి: జగన్‌కు లోకేష్ లేఖ
అమరావతి: లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైందని, వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థికసాయం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
లోటస్‌పాండ్‌లో అప్పుడు చొక్కా చించుకున్న విషయం గుర్తు లేదా?: జగన్‌కు బుద్ధా వెంకన్న సూటిప్రశ్న
అమరావతి: ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ట్విట్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చేసే విమర్శలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న...
సీఎంగా తొలిసారి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వైఎస్ జగన్!
విజయవాడ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్...
కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?
హైదరాబాద్: సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం, పదవులు పొందడం సాధారణంగా జరిగేదే. రాజకీయా పార్టీలు కూడా సినీ నటులను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటుంటాయి. అధికారంలోకి గనుక వస్తే.. ప్రచారం సమయంలో ఆయా నటులు...
సీఎం వైఎస్ జగన్ టీంలోకి మరో ఉన్నతాధికారి! డిప్యూటేషన్‌పై ఏపీకి, పోస్టింగ్ ఎక్కడో?
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీమ్‌లోకి మరో ఐఏఎస్ అధికారి వచ్చి చేరారు. ఈయన పేరు ఏవీ ధర్మారెడ్డి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి...
ఎక్కడా ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’? గ్రీవెన్స్ సెల్లో ఇదీ పరిస్థితి…
‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు.. ప్రజలు మీ దగ్గరకు ఎటువంటి పని కోసమైనా రానివ్వండి.. వారు ఎంత ఆవేశంగానైనా మాట్లాడనివ్వండి.. కానీ మీరెక్కడా కూడా సంయమనం...
అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్! బాబు బండారం బయటపెడితే ప్రమోషన్…!?
అమరావతి: ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని...