29.3 C
Hyderabad
Tuesday, April 20, 2021
Home Tags Ap cm

Tag: ap cm

వికేంద్రీకరణే సరైన విధానం.. మూడు ప్రాంతాలకూ సమన్యాయం: పంద్రాగస్టు వేడుకల్లో వైఎస్ జగన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల నుంచి గౌరవ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఈనెల 1న 1088.. 108,104 అంబులెన్స్‌ సర్వీసులను జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విషయమై...

చిరంజీవి, నాగార్జున సహా విజయవాడకు చేరుకున్న సినీ ప్రముఖుల బృందం…

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌తో భేటీ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సి.కల్యాణ్,...

ఏపీలో కోతలరాయుడి పాలన: జగన్‌పై వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడ్డ చంద్రబాబు…

గుంటూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.రాష్ట్రంలో పాలన కోతలరాయుడి వ్యవహారంలా ఉందంటూ విమర్శించారు. ఎన్నికల...

లాక్‌డౌన్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన: సీజ్ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేయండి: సీఎం జగన్ ఆదేశాలు…

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనికరం చూపారు. సీజ్ చేసిన వాహనాలను తిరిగి వాటి యజమానులకు ఇచ్చేయాల్సిందిగా ఆదేశించారు.కరోనా వైరస్...

ఏపీ-టీఎస్ మధ్య ముదురుతున్న జల జగడం.. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి...

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…

అమరావతి: విశాఖ నగరం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో గురువారం ఉదయం రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్...

వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం జీవోల కొట్టివేత!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81,...

జగన్ సంచలన నిర్ణయం.. అర్బన్ హౌసింగ్‌ స్కీమ్‌లోనూ ‘రివర్స్ టెండరింగ్’!?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్‌పైనా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. చదవండి: జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్...

జగన్‌ ఓవరాక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్: బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు, విజయసాయి రెడ్డిపైనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ అభివర్ణించారు. మీ మహామేత...

ఆశా వర్కర్లకి శుభవార్త చెప్పిన సీఎం జగన్….

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి....గతేడాది తన పాదయాత్ర సందర్భంగా ప్రజలకి ఇచ్చిన ఒక్కో వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పలు కీలక...

ఏపీ నూతన సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. విజయవాడ ఇందిరాగాంధి స్టేడియంలో జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ...

పదేళ్ళ పాటు జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది: హీరో సూర్య

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తమిళ హీరో సూర్య ప్రశంసల జల్లు కురిపించారు. తన సినిమా ఎన్‌జి‌కే ప్రమోషన్‌లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చిన సూర్య...

చంద్రబాబు మూడు ప్రతిపాదనలు.. ఏకీభవించిన సోనియా!

న్యూఢిల్లీ: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైనా, అవి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఏమాత్రం ప్రభావితం చేసినట్లు కనిపించడం లేదు. అవి ప్రతికూల ఫలితాలే...

చంద్రబాబుకు మరో షాక్! లక్ష్మీపార్వతి వేసిన కేసులో స్టే రద్దు, త్వరలో విచారణ…

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మరో షాక్ తగిలింది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ ఢంకా బజాయిస్తారో అనే టెన్షన్. మరోవైపు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీయే...

అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం పసుపు-కుంకుమ ఇస్తా: చంద్రబాబు హామీ

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట డ్వాక్రా మహిళలపై హామీల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కోటి మంది చెల్లెమ్మలు ఉన్న...

ఇక్కడ్నించే పోటీ చేస్తానన్నాడుగా.. ఏడీ.. కనిపించడేం?: పవన్ కళ్యాణ్‌పై చంద్రబాబు సెటైర్లు…

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరవు జిల్లా అని, ఆదుకుంటానని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కల్లిబొల్లి మాటలు చెప్పిన జనసేన పార్టీ...

జగన్ దెబ్బకి దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు! వైసీపీలోకి ఆ కీలక ఎమ్మెల్యే!

అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ టూర్ ముగించుకుని హైదరాబాద్ కి చేరుకున్నారు. లండ‌న్‌లో చ‌దువుతున్న కూతురు కోసం వెళ్ళిన జ‌గ‌న్ ఆ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని...

‘‘ఏపీలో అవినీతి పెరిగింది, చంద్రబాబుపై కేసు పెడతా, కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యారు..’’

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ యాగం చేసింది లోక కల్యాణం కోసమని చెబుతారు. ఏదేమైనా ఆయన మళ్లీ సీఎం కావడంలో ఈ...

జంపింగ్ నేతలు ఆమంచి, అవంతిలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. సీటు దక్కదనో.. ఇంకా మంచి పదవి దక్కుతుందనో నేతలు పార్టీలు మారుతున్నారు. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను...

బాబు ఇంగ్లీష్, శివాజీ, దివ్యవాణి పెర్ఫార్మెన్స్ అదుర్స్! ధర్మ పోరాట దీక్షపై కత్తి సెటైర్లు!

ఢిల్లీ లో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష… ఏపీ స్పెషల్ స్టేటస్ కోసమా లేక నటన ప్రదర్శన కోసమా అని కన్ ఫ్యూజ్ అయ్యడాట కత్తి మహేష్. తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా...

ఢిల్లీలో ప్రారంభమైన టీడీపీ ‘ధర్మపోరాట దీక్ష’! బాబు ఉద్వేగభరిత ప్రసంగం!

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా, తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష కొద్దిసేపటి క్రితం మొదలైంది. దీక్షను ప్రారంభిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని టార్గెట్...

ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు రక్తం మరుగుతుందా?: నాగబాబు సెటైర్లు!

మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా మై ఛానల్-నా ఇష్టం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసందే. ఈ ఛానల్ ద్వారా తనదైన రీతిలో అందరిపై సెటైర్లు వేస్తూ సంచలనాలు...

జగన్ ఓ సిద్ధాంతం లేని వ్యక్తి! అయన మాటలు నమ్మేవారెవరు లేరు! మండిపడ్డ చంద్రబాబు!

తిరుపతి: ఏపీలో ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకి మరికొద్ది రోజులలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో అన్ని పార్టీలుకూడా ఇప్పటికే ప్రచారాలని ప్రారంభించి ప్రజలపై వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇక పొతే...

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్

ప్రత్యేక కథనాలు