34 C
Hyderabad
Wednesday, April 21, 2021
Home Tags AP election Latest News

Tag: AP election Latest News

ఘోరంగా ఓడిన టీడీపీ సీనియర్ నేతల వారసులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనంలో టీడీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీడీపీలో మంత్రులతో సహ తలపండిన సీనియర్ నేతలు ఓటమిని చవిచూశారు. ఇక వీరే కాకుండా కొందరు సీనియర్ నేతలు ఈ...

ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25పార్లమెంట్ స్థానాలకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే.  ఇక ఈ ఎన్నికల ఫలితాలు రేపు అనగా గురువారం వెలువడనున్నాయి. ఏపీ ఎన్నికల...

ఫలితాల టెన్షన్: దేవినేని ఉమా,కేశినేని నాని బీపీ నార్మల్‌…!

విజయవాడ: కరెక్ట్‌గా 24 గంటలు....అన్నీ పార్టీల భవిష్యత్ తేలనుంది. అయితే గంటకి గంటకి ఫలితాల విషయంలో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది.  ఇటు ప్రజలు కూడా ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై...

ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారిగా స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ!

విశాఖ: ఏప్రిల్ 11 న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదనీ, జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్...

గంటా ఓడిపోబోతున్నారంటా:  బీజేపీ నేత విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: అటు లోక్‌సభ..ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న తరుణంలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విశాఖ నార్త్...

పవన్ సంచలన నిర్ణయం! ఆనందపడేది వారేనా?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తరువాత సినిమాల్లోకి వస్తాడని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే పవన్ రాజకీయాల్లో పడి తన బాడీ షేపులు గాడి తప్పాయి. అయితే ఫిట్...

చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు చోట్ల రీపోలింగ్!

చంద్రగిరి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ,...

సీఈసీ చూపిన ఆధారాలతో దిక్కుతోచని స్థితి లో బాబు!

అమరావతి: సీఈసీ ముందు చంద్రబాబునాయుడు తలదించుకున్నారు. నిజంగా ఇది చంద్రబాబుకు అవమానమే. రీ పోలింగ్ అంశంలో ఎలక్షన్ కమీషన్ పై చంద్రబాబునాయుడు నోరు పారేసుకున్నారు. ఎలక్షన్ కమీషన్ ను ఎన్నో మాటలన్నారు. సీఈసీ...

ఆ స్థానంలో వైసీపీ వర్సెస్ జనసేన…గెలిచేది ఎవరంటే?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రెండు పార్టీలకి జనసేన గట్టి పోటీ ఇచ్చింది.వీటిల్లో కొన్ని...

అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…ఇదిగో లెక్క…!

అమరావతి: మరో నాలుగు రోజుల్లో అంటే మే 23న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న లోపల మాత్రం...

ఎగ్టిట్ పోల్స్…ఎవరికీ షాక్ ఇవ్వబోతున్నాయో చూడండి!

అమరావతి: ఏపీలో ఇపుడు అసలు ఫలితాల కంటే కొసరు ఫలితాల మీద అందరికీ ఇంటెరెస్ట్ పెరిగిపోతోంది. అసలు ఫలితాలు రావడానికి ఆరు రోజుల సమయం ఉంది. అదే అగ్టిట్ పోల్స్ రావడానికి రెండు...

కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు! వైసీపీ నేత సంచలన ప్రకటన…

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసేందుకు తెలంగాణలో కేసీఆర్, ఏపీ నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం...

ఆ రెండు ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ టీడీపీకి ప్లస్….

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో అనగా మే23న ఫలితాలు వెలువడతాయి. అయితే ఎన్నికలకీ, ఫలితాలకి...

ఏపీలో అందరి దృష్టి ‘నగరి’పైనే..! మరి రోజా గెలుపు ఖాయమేనా?

చిత్తూరు: ఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మే 23వ తేదీ వరకు ఫలితాల కోసం వెయిట్ చేయడం అన్ని రాజకీయ పక్షాలకూ ఇబ్బందిగానే మారింది. ఇప్పటికే చాలా మంది నాయకులు...

ఫలితాలకు ముందే బాబుకి బిగ్ షాక్! వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ గెలవబోతుందనే ప్రచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీలోకి...

సీఎం చంద్రబాబుకి సిఎస్ షాక్ ఇవ్వబోతున్నాడా..?

అమరావతి: చంద్రబాబునాయుడుకు తాజాగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరో షాక్ ఇచ్చినట్లే ఉంది. క్యాబినెట్ సమావేశం నిర్వహణపై తాను చొరవ తీసుకోకుండా మొత్తం బాధ్యతను చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ముందుకు వెళ్ళేట్లుగా...

రాజకీయం అంత సులువా…? ప్రజలు పాత్రధారులా..? సూత్రధారులా..?

హైదరాబాద్: రాజకీయం అంటే సామాన్య విషయం కాదు. ఓ మామూలు మనిషి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో నిలబడి.. నిలదొక్కుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. కనిపించే యుద్ధాలు ఎన్నికలైతే కనడపని యుద్ధాలు మరెన్నో..అధికారంలో...

వైసీపీ ఈ ఎన్నికలలో ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటో చూడండి!

అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ.. భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే...

చంద్రబాబుకి బిగ్ షాక్! ఫలితాల ముందే వైసీపీలో జాయిన్ కాబోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి!

అమరావతి: ఏపీలో ఎన్నికల హోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి మూడు వారాలు కావొస్తున్నా కూడా నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల...

చంద్రబాబుకి బిగ్ షాక్! చేతులెత్తేసిన కర్నూల్ టీడీపీ నేతలు!

కర్నూల్: ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల వేడి మాత్రం కొంత కూడా తగ్గడంలేదు. పోలింగ్ జరిగి పది రోజులు పూర్తికావొస్తున్నా కూడా పార్టీల అధినేతల దగ్గర నుండి కార్యకర్తల వరకు ఇతర...

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

అమరావతి: ఇటీవల తొలిదశలో పూర్తయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పటివరకు రూ.550-600 కోట్లు వరకు ఉండవచ్చునని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు.ఈవీఎంలు, రవాణాఖర్చు, ఎన్నికల...

అదిరిందయ్యా చంద్రం… తథాస్తు దేవతలు ని కోరికని తప్పక నిరవేరుస్తారు!

ఏపీ: చంద్రబాబు కోరికను తథాస్తు దేవతలు విన్నారని, ఆయన శాశ్వతంగా మనవడితో ఆడుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.ట్విట్టర్ లో సెటైర్లు వేసిన కన్నా...నిన్న చంద్రబాబు ఎన్నికల...

24 గంటల గడువు: నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ

అమరావతి: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ ఏర్పడింది. లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు. కానీ,...

హతవిథీ.. నారా లోకేశ్‌పై పోటీకి దిగిన తమన్నా!

మంగళగిరి: నారా లోకేశ్‌పై పోటీ చేస్తుంది త‌మ‌న్నా. అయితే సినిమా హీరోయిన్ త‌మ‌న్నా అనుకుంటున్నారేమో ఆమె కాదు. నారా లోకేశ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా పోటీ చేస్తుంది. మంగ‌ళ‌గిరి నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ట్రాన్స్‌జెండ‌ర్...

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్

ప్రత్యేక కథనాలు