Tag: AP Employees News
27 శాతం మధ్యంతర భృతి! ఉద్యోగులపై వరాల జల్లు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్నామని చెప్పాడు.అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు...