19 C
Hyderabad
Friday, November 20, 2020
Home Tags Ap latest news

Tag: ap latest news

సెప్టెంబరు 5 నుంచి ఏపీలో బడులు పునఃప్రారంభం: ముఖ్యమంత్రి జగన్

అమరావతి: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఉంది. అన్‌లాక్-3లో పాఠశాలలకు అనుమతి లేనట్టు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం సెప్టెంబరు నుంచి పాఠశాలలు పునఃప్రారంభించేందుకు రంగం...

గ్రామ వాలంటీర్లు ప్రజల కోసమా? పార్టీ కోసమా?: జగన్ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు ఫైర్…

అమరావతి: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గ్రామ వాలంటీర్లను నియమించినట్లు ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. కరోనా సాయం రూ.1000 లబ్ధాదారులకు ఇవ్వడంలో మాత్రం వారి సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదని టీడీపీ అధినేత,...

అత్యధిక రాబడి ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది: నితి ఆయోగ్ సమావేశంలో జగన్

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నితి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా అవసరాన్ని, రెవెన్యూ...

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో కోత.. వివరణ ఇచ్చిన ఏపీ పోలీసులు!

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు చంద్రబాబు కాన్వాయ్ కు...

టీడీపీ నేతలకు మరో షాక్: గన్‌మెన్లని తొలగించిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్యూరిటీగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ఎస్కార్ట్, పైలెట్ వాహనాలని తొలగించిన...

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం

అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో అభినందన సభా వేదిక కుప్పకూలిన ఘటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో...

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25...

మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ అభ్యర్థుల...

క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు...

చంద్రబాబుకు షాక్: వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ...

సంక్షోభంలో ఉన్నప్పుడే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై....చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...

చాలామంది టీడీపీ నేతలు మాతోనూ టచ్‌లో ఉన్నారు!: బీజేపీ నేత సంచలనం

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ నేత సోమువీర్రాజు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కేంద్రాన్ని...

కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది, ఇక ఆయన పీఏ అయితే..: సినీ నటుడు...

గుంటూరు: కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది అని విమర్శించారు వైసీపీ నాయకుడు, సినీ నటుడు పృథ్వీ. కే ట్యాక్స్ గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యం వేసిందన్నారు. చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్...

ఏపీ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్ హైలైట్స్..

అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం...

ముందుగా జగన్ ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారు: టీడీపీ నేత

అమరావతి: నేడు జరిగిన ఏపీ అసెంబ్లీ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ అభినందన సభ వివాదం కావడానికి కారకులెవరని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి జగన్...

నేను అందుకే తమ్మినేనితో పాటు కుర్చీ వద్దకు రాలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి...

మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయిపై టీడీపీ నేతల ఆగ్రహం..

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం కల్పించలేదని తెలుగుదేశం నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కాన్వాయ్​లో మార్పులు చేయాలంటే...ఎస్​ఆర్టీలో సమీక్ష జరిపి.. నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఎస్కార్ట్​...

జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

అమరావతి: ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం...

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్... ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని...

నా కుటుంబంపై ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియట్లేదు: టీడీపీ నేత

గుంటూరు: తన కుటుంబపై వస్తున్న ఆరోపణలపై ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు ఏడెనిమిది కేసులు పెట్టారని, ఇంకా...

అందుకే అక్కడ టీడీపీ ఓడిపోయింది: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైసీపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, వాటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ...

టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయంగా మారిన లోకేశ్ చాంబర్…

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం... మంత్రులు, టీడీపీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో మంత్రిగా ఉన్న లోకేశ్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు: మొదట జగన్…ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో... ప్రొటెం స్పీకర్ శంబంగి...

మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం: ఎంపీ అవినాష్

కడప: రాయలసీమ వాసుల చిరకాల కోరిక కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తి చేస్తామని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...త్వరలోనే కడప జిల్లాలో...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్