Thursday, November 14, 2019
- Advertisement -
Home Tags AP political

Tag: AP political

అప్పుడు చంద్రబాబు అవార్డు ఇచ్చిన బాలుడే…నేడు వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి

అమరావతి: రాజకీయాల్లో ఒకోసారి కొన్ని ఊహించని విశేషాలు చోటు చేసుకుంటాయి. ఇక ఆ విశేషాలు చూడటానికి కూడా అద్భుతంగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి విశేషమే ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఒకప్పుడు ఏపీ సీఎంగా...

టీడీపీ నేత సొంత సర్వే: దిమ్మతిరిగే ఫలితాలు! ఏ పార్టీకి ఎన్ని సీట్లో చూడండి…

అమరావతి: మే 23న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే రాజకీయ నేతలైతే ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠంగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు సహా,...

రోజా మంత్రిపదవికి అడ్డుగా నిలబడిన ఆ బలమైన నేత ఎవరు?

అమరావతి: ఆర్కే రోజా వైసీపీలోని ప్రధాన నాయకుల్లో ఒకరు. వైఎస్ జగన్ తరపున అనేక వేదికలపై ఆమె బలంగా గొంతు వినిపించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకు మంత్రిపదవి ఖాయం...

వైసీపీ కీలక నేతలకి జగన్ సీరియస్ వార్నింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఎన్నికలని ఎదుర్కొన్న వైసీపీ నేతలు కచ్చితంగా అధికారంలోకి వచ్చేది తామేనని నమ్మకంతో కనిపిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్...

గెలిచేది టీడీపీయే.. కావాలనే పందేలు.. అదంతా వైసీపీ మైండ్ గేమ్: చంద్రబాబు

అమరావతి: ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో నిర్వహించిన చంద్రబాబు...వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు...

మంగళగిరిలో లోకేష్ ఓటమి తథ్యం! ఆస్థాన మీడియా తాజా సర్వేలో వెల్లడి!

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల తర్వాత హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ లోకేశ్ గెలుస్తారా? లేదా? అన్నది టీడీపీ, వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది....

మే 23 తరువాత చంద్రబాబు రిటైర్మెంట్! ‘ది ఎకనామిక్ టైమ్స్’ వెల్లడి!

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు దాదాపు అన్ని దారులూ మూసుకుపోయాయని.. ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ పత్రిక విశ్లేషణాత్మక కథనం అందించింది. ఇది ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది....

వైసీపీ గెలుపుని డిసైడ్ చేసేది అదొక్కటే! ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

అమరావతి: రాజకీయాల్లో గెలుపు ఓటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. అయితే కొందరు మాత్రం ఇలాంటి వాటిని అంచనా వేయడంలో సక్సెస్ అవుతుంటారు. రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత...

2019 ఏపీ ఎన్నికలపై ఓ స్వతంత్ర సంస్థ తాజా డీటెయిల్డ్ సర్వే! గెలిచేదెవరంటే..

అమరావతి: ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా? లేక ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా? ఏపీలో ఇప్పటికిప్పుడు...

‘‘చంద్రబాబు సెక్రటేరియట్‌కు రావచ్చు.. కానీ ఈసీకి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి..’’

అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర మంత్రులు కూడా సెక్రటేరియట్‌కు రావచ్చని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కొన్ని సమీక్షలను కూడా ముఖ్యమంత్రి నిర్వహించవచ్చని అన్నారు. పార్టీలకు...

అధికారం ఎవరు చేప్పట్టినా మ్యాజిక్ ఫిగర్ 90 .. లేటెస్ట్ సర్వే!

అమరావతి : ఎన్నికల ప్రజాస్వామ్యం అంటేనే నంబర్ గేం. ఎవరు ఎక్కువ సంఖ్యను తెచ్చుకున్నరన్నదే ఇక్కడ ప్రధానం. మిగిలిన విషయాలు పక్కన పెడితే ఎవరి వెనక ఎక్కువ మంది ఉంటే వారే రాజు...

ప్రశాంత్ కిశోర్‌పై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు.. నితీశ్ కుమార్ నమ్మక ద్రోహం చేశారని మండిపాటు

పాట్నా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌పై బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లాలును కలిసిన ప్రశాంత్...

ఏపీ ఎన్నికలపై సమగ్ర వివరణ !

అమరావతి: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓటర్లు, నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలిస్తే, ఈ జనవరి నాటికి ఏపీలో...

మార్పు జగన్‌తోనే సాధ్యమా? ఏపీ ప్రజా తీర్పు.. ఎవరి వైపు??

అమరావతి: ‘‘నాకూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను.. ఆ రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాను..’’ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష...

38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు..అందరికి ధన్యవాదాలు

హైదరాబాద్: నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఆదేశించారు. వాడవాడలా తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ ఆవిర్భావ...

వివేకాను అత్యంత క్రూరంగా చంపారు, ఆ ముగ్గురే కీలకం: రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.?

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు తమ రిపోర్టులో వెల్లడించారు. ఈ హత్య కేసుకు సంబంధించి గురువారం వివేక పీఏతోపాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం...

కేఏ పాల్‌కు ఊహించని షాక్! నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు, అక్కడా డౌటే…

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. సోమవారం నరసాపురంలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన వెంటనే భీమవరం బయలుదేరారు.  కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో భీమవరంలో నామినేషన్‌ను...

వైఎస్ జగన్ నా అన్న.. నా రక్తం! ఎందుకు సపోర్ట్ చేయకూడదు?

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వడంపై కొందరు నెటిజన్ల విమర్శలకు హీరో మంచు విష్ణు భార్య వెరోనికా ఘాటుగా స్పందించారు. అసలు జగన్ మోహన్ రెడ్డికి...

కేసీఆర్ 1000 కోట్ల గిఫ్ట్స్ పై తొలిసారిగా బాబు , పవన్ కి కౌంటర్...

తాడిపత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అభ్యంతరం ఏంటని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో...

పార్టీ నీది కాదు..అన్నయ్యది! చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్!

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అన్నయ్య ఎన్టీఆర్ ది కానీ, నీదెలా అవుతుందని ప్రశ్నించారు. తెలుగుదేశం నీది కాదని, నీవు...

భీమిలి లో పైచేయి ఎవరిదీ.! టీడిపి నా? లేదా వైసిపీ నా?

ఏపీలో ఎన్నికల హడావిడితో కీలకనేతలందరు అధికారం కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ అధినేతల దగ్గర నుండి , అభ్యర్థుల వరకు అందరూ కూడా తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తూ అధికారమే లక్ష్యం...

జగన్‌కు మరో 25 ఏళ్ల విజన్ ఉంది, ఆయనతోనే అభివృద్ధి సాధ్యం: పీవీపీ

అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి 25 సంవత్సరాల విజన్ ఉందని ఆ పార్టీ నేత, విజయవాడ లోక్ సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తెలిపారు. జగన్ లాంటి నాయకుడితోనే ఆంధ్రప్రదేశ్...

కడపలో టీడీపీకి బిగ్ షాక్! వైసీపీలోకి మాజీ మంత్రి డిఎల్!?

హైదరాబాద్: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం నాడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరాలని వారు డీఎల్‌ను కోరారు. అయన...

వైఎస్ వివేకా హత్య కేసు: మరో నలుగురి అరెస్ట్, రహస్య ప్రాంతంలో విచారణ

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. హత్య కేసులో కీలక ఆధారాల కోసం సిట్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి...