Monday, May 25, 2020
- Advertisement -
Home Tags Ap

Tag: ap

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ని ఆహావ్నించనున్నారు.  ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలనీ ఆహ్వానించిన కేసీఆర్...నేడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను...

అప్పుడు అన్నీ శాఖల్లోనూ అవినీతి: టీడీపీపై వైసీపీ మంత్రులు ఫైర్

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు ఈరోజు వేర్వేరు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ....గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఏపీ సచివాలయంలో...

ఆదాయం తగ్గకూడదు కానీ.. వైన్ షాపులు తగ్గాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్...తమ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలులో భాగంగా  మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకునే...

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25...

మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ అభ్యర్థుల...

సంక్షోభంలో ఉన్నప్పుడే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై....చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...

రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్ అక్షరాభ్యాసం

గుంటూరు:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ తో ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి చెదను దులిపేసేలా చర్యలు తీసుకుంటూ దూసుకెళ్తున్నాడు. పలు సంక్షేమ పథకాల అమలుకు...

కోడెల ‘కె’ ట్యాక్స్ వసూళ్ల బుట్ట బద్దలవుతోంది: విజయసాయిరెడ్డి

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన అక్రమాలు వరుసగా ఒక్కొకటి బయటికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోడెల కుటుంబం లక్ష్యంగా...

ఏపీ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్ హైలైట్స్..

అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం...

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం జగన్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌...

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్... ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

మంత్రివర్గ ఏర్పాటుపై అసంతృప్తి ఉంది….151 ఎమ్మెల్యేలు గెలిస్తే అంతే: వైసీపీ సీనియర్ నేత

నెల్లూరు: సీఎం జగన్ నేతృత్వంలో జూన్ 8న 25మంది కొత్త మంత్రులతో ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు....

పీపీఏల సమీక్షల విషయంలో జగన్‌కి మోడీ మద్దతు

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత...

పవన్ అంతరంగాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆపార్టీకి కేవలం ఒకటే సీటులో గెలిచింది. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ...

రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం...

ఆగస్టులో వాలంటీర్లు..అక్టోబర్‌లో గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకాలు

అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా...

పవన్ నా సలహాలు ఎప్పుడు తీసుకోలేదు: రావెల కిశోర్

గుంటూరు: ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు...తాజాగా బీజేపీ పార్టీలో చేరారు. మొన్న తిరుపతిలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం సోమవారం...

ఏపీ గవర్నర్‌గా రావట్లేదు…ఆ వార్తల్లో నిజం లేదు: సుష్మా

ఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా  నియమితులైనట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుష్మా స్పందించారు. ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్లు వస్తున్న...

మంత్రులకు సీఎం వార్నింగ్: అవినీతి చేస్తే ఊస్టింగే…..

అమరావతి: అమరావతిలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కొత్త మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుని..వాటికి ఆమోదం తెలిపారు. ఇక సమావేశం ముగిశాక మంత్రి పేర్ని...

మోడీ వ్యూహం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుష్మస్వరాజ్…?

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో... కొత్త గవర్నర్ ను నియమించేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతుండగా... ఏపీకి మాజీ...

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటున్న గిరిజన నేత…

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ(ఎస్టీ) నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీవాణికి షాక్ తగిలేలా ఉంది. ఎవరు ఊహించని విధంగా...

నేడు మంత్రివర్గం తొలి భేటీ: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్చ….

అమరావతి: సీఎం జగన్ సారథ్యంలోనే ఏపీ కేబినెట్ నేడు తొలిసారి భేటీ కానున్నారు. ఈరోజు జరగబోయే భేటీలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృద్ధాప్య పింఛన్లు రూ.2250కు పెంచడం,...

మోడీకి వారు భయపడతారేమో….నేను కాదు

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. నిన్న మంగళగిరిలో పార్టీ నేతలు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  తాను రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదని, నిలబడి...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్