Sunday, November 17, 2019
- Advertisement -
Home Tags Car Accident

Tag: Car Accident

థాయ్‌లాండ్‌లో రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్ టెక్కీ ప్రగ్యా దుర్మరణం

భోపాల్: థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రగ్యా పలివాల్(29) దుర్మరణం పాలైంది. బెంగళూరులో ఉన్న హాంగ్‌కాంగ్ కంపెనీలో ప్రగ్యా ఉద్యోగం చేస్తోంది. కంపెనీ వార్షిక సమావేశం కోసం...

చిత్తూరు జిల్లాలో విషాదం: కారులో మంటలు.. టీటీడీ ఉద్యోగి కుటుంబం సజీవ దహనం

చిత్తూరు: జిల్లాలోని మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది....

ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి…

ఏటూరునాగారం: కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఏటూరు నాగారం శివారులోని జీడివాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీతక్క ప్రయాణిస్తున్న కారు ఎదురుగా...

సినీ నిర్మాత సురేష్‌బాబుపై కేసు నమోదు, ఏం జరిగిందంటే…

సికింద్రాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబుపై సికింద్రాబాద్‌ ఖార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. సురేష్‌ బాబు ప్రయాణిస్తోన్న కారు ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ...