Wednesday, October 16, 2019
- Advertisement -
Home Tags Chandrababu Latest News

Tag: Chandrababu Latest News

చంద్రబాబుకు షాక్: వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ...

టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయంగా మారిన లోకేశ్ చాంబర్…

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం... మంత్రులు, టీడీపీకి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో మంత్రిగా ఉన్న లోకేశ్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష...

ఆ రోజు వస్తే చంద్రబాబుకి చెప్పే రాజీనామా చేస్తా…

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు కొందరు వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నటి దివ్యవాణి కూడా పార్టీ మారతారని...

చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి…

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఓటమిపై నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఓ పౌరుషం ఉన్న...

ప్రమాణస్వీకారానికి చంద్రబాబుని ఆహ్వానించనున్న జగన్…?

అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 31న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే...

అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం…ఇదిగో లెక్క…!

అమరావతి: మరో నాలుగు రోజుల్లో అంటే మే 23న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న లోపల మాత్రం...

జగన్‌ని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే! గోడదూకేందుకు సిద్ధపడుతున్న టీడీపీ నేతలు!

అమరావతి: ప్రస్తుతంలో రాజకీయం లో ఏదైనా సాధ్యమే అన్నదానికి ఇదే నిదర్శనం. అవును నిజంగా నిజమే ఇది. ఎవరో చెబితే నమ్మకపోవచ్చు కానీ స్వయంగా వైసిపి నేతే మీడియా సమావేశం పెట్టి మరీ...

మే 23 తరువాత చంద్రబాబు రిటైర్మెంట్! ‘ది ఎకనామిక్ టైమ్స్’ వెల్లడి!

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుకు దాదాపు అన్ని దారులూ మూసుకుపోయాయని.. ‘ది ఎకనమిక్స్ టైమ్స్’ పత్రిక విశ్లేషణాత్మక కథనం అందించింది. ఇది ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది....

జగన్‌కి, చంద్రబాబుకి అదే తేడా! జగన్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేసే వార్త!

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోప‌ణలు చేయ‌డం తెలిసిందె. ప్ర‌తీ విష‌యానికి జ‌గ‌న్ పై...

చంద్రబాబుకి బిగ్ షాక్! ఫలితాల ముందే వైసీపీలో జాయిన్ కాబోతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి!

అమరావతి: ఏపీలో ఎన్నికల హోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి మూడు వారాలు కావొస్తున్నా కూడా నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల...

నేను అధికారం లేని సీఎంని కాను: సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయని పేర్కొన్న...

కార్యకర్తలని మభ్యపెట్టడానికే సమీక్షలు! చంద్రబాబుపై వైసీపీ నేత ఘాటు వ్యాఖ్యలు!

అమరావతి: పోలింగ్ తర్వాత నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు వీలు దొరికినప్పుడల్లా ఏపీ సీఎంను ఉతికిఆరేస్తున్నారు. తాజాగా వైసీపీ ముఖ్య నేత...

చంద్రబాబు పన్నిన కుట్ర నుండి జగన్ ఎలా బయటపడబోతున్నాడో చూడండి!

ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు విహార యాత్రల్లో సేద తీరుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసి పది రోజులు గడిచినా...

షాక్‌లో ‌చంద్రబాబు! పసుపు కుంకుమ ఎఫెక్ట్ టీడీపీకి తగలబోతుందా?

అమరావతి: పసుపు కుంకుమ ఓట్లు తమకే పడ్డాయని కాబట్టి టిడిపి గెలపు ఖాయమంటూ చంద్రబాబునాయుడు నాలుగు రోజులుగా ఒకటే ఊదర గొడుతున్నారు. ఎంఎల్ఏ, ఎంపి స్ధానాల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో చంద్రబాబు సమీక్ష కూడా...

చంద్రబాబుకి బిగ్ షాక్! చేతులెత్తేసిన కర్నూల్ టీడీపీ నేతలు!

కర్నూల్: ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఎన్నికల వేడి మాత్రం కొంత కూడా తగ్గడంలేదు. పోలింగ్ జరిగి పది రోజులు పూర్తికావొస్తున్నా కూడా పార్టీల అధినేతల దగ్గర నుండి కార్యకర్తల వరకు ఇతర...

చంద్రబాబు ముఖంలో ఆ భయం కనిపిస్తోందన్న తెలంగాణ మంత్రి తలసాని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మరోమారు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో తలసాని మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నానన్న భయం చంద్రబాబు ముఖంలో స్పష్టంగా...

ఏపీలో ఐటీ సోదాలు పై సీఎం చంద్రబాబు ధర్నా!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో ధర్నా చేశారు. టీడీపీ అభ్యర్థులు, మద్దతుదారులపై ఐటీశాఖ దాడులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఐటీ...

ఏపీ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా! ఎందుకో తెలుసా?

న్యూఢిల్లీ : ఎన్నికల వేళ చంద్రబాబు సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణానది వద్ద ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ రూ.100 కోట్లు...

చంద్రబాబుకి షాక్! మురళీమోహన్ పై కేసు నమోదు!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్లుగానే అధికార తెదేపా నాయకుల ధన ప్రవాహం సునామీ మొదలైందనే చెప్పాలి.జయభేరీ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు...

మన చంద్రన్నది చేనేత కుటుంబమే: కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి

తణుకులో భారీ సభ వావిళాల సరళాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరిన చేనేత మహిళలు, యువత ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రాథాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తణుకు: వర్షాకాలంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2వేలు చొప్పున...

ఏపీ రైతులకు శుభవార్త! ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధుల జమ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ...

నా కొడుకుని ఆ చంద్రబాబే మోసం చేసాడు: మోహన్‌బాబు

అమరావతి: రానున్న ఎన్నికల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం తథ్యమని బల్లగుద్ది మరి చెబుతున్నారు సిని నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు. ఏప్రిల్ 11న జరుగనున్న ఏపి ఎలక్షన్స్...

జగన్‌తో అంటకాగుతారా? అసహ్యంగా లేదూ..: ప్రధాని మోడీపై చంద్రబాబు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని...

2019 ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమి తప్పదా? ఆంగ్ల పత్రిక సంచలన కథనం…

అమరావతి: ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ’ది ఎకనమిక్ టైమ్స్’ చంద్రబాబునాయుడుపై సంచలన కథనం ప్రచురించింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని తేల్చేసింది. అందుకు తన కోణంలో కొన్ని పాయింట్లను కూడా ఉదహరించింది....