25 C
Hyderabad
Monday, September 14, 2020
Home Tags Chandrababu News

Tag: Chandrababu News

నేను అందుకే తమ్మినేనితో పాటు కుర్చీ వద్దకు రాలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు: మొదట జగన్…ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో... ప్రొటెం స్పీకర్ శంబంగి...

అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్! బాబు బండారం బయటపెడితే ప్రమోషన్…!?

అమరావతి: ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని...

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారు అంటూ సీఎంకి లేఖ రాసిన చంద్రబాబు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌రువాత మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పార్టీ నేత‌ల‌తో సుదీర్ఘంగా స‌మావేశ‌మ‌య్యారు. పార్టీ ఓట‌మి మీద విశ్లేష‌ణ‌లు చేసుకున్నారు. ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ప‌ని తీరు మీద చ‌ర్చించారు....

ఎన్టీఆర్ నాకు కలలో ముందే చెప్పాడు: చంద్రబాబు ఓటమిపై వర్మ ఆసక్తికర ట్విట్!

హైదరాబాద్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, టీడీపీ...

రీపోలింగ్ అప్రజాస్వామికమా? చంద్రబాబుపై జగన్ ఫైర్

హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరిగాయని నిర్దారణకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్వహించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్...

కొత్త ట్విస్ట్: చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్…చంద్రబాబు అసంతృప్తి

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి 35 రోజులు దాటింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు...

బాబుకి పవన్ రిటర్న్ గిఫ్ట్! షాక్ లో తెలుగు తమ్ముళ్లు!

అమరావతి: ఒక ప్రముఖ మీడియా సంస్థ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన సర్వే ప్రకారం పవన్ కింగ్ మేకర్ కాకపోయినా అతడి 'జనసేన' వల్ల తెలుగుదేశం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ రాబోతోంది...

నాకు వేయకపోయినా పర్వాలేదు, వారికి మాత్రం..: కేఏ పాల్ అభ్యర్థన

అమరావతి: తనకు ప్రజలు ఓటు వేయకున్నా ఫర్వాలేదని... సైకిల్, ఫ్యాన్, గ్లాస్ గుర్తులకు మాత్రం వేయవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని...

ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన చంద్రబాబు! కీలక నేతలపై మండిపాటు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి ఒక పూట విరామం ఇచ్చారు. శనివారం ఉదయం ఆయన నివాసంలోనే గడిపారు. అయితే, అక్కడా చంద్రబాబు ఖాళీగా ఏమీ లేరు. విరామం తీసుకోకుండా...

మీడియాకి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ!

అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధిపై చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియా...

మరోసారి అధికారం ఇవ్వండి.. పెన్షన్ ను రూ.3,000కు పెంచుతా: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 3.91 కోట్ల మంది ఓటర్లు ఉంటే 98 లక్షల మంది ప్రజలకు పసుపు-కుంకుమ ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అంతా టీడీపీకి ఓట్లు వేసేందుకు...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే!

హైదరాబాద్: రాష్ట్రంలో అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎక్కువమందితో వీలైనంత అధికంగా ప్రచారం చేయించాలని పార్టీ...

భీమిలి లో పైచేయి ఎవరిదీ.! టీడిపి నా? లేదా వైసిపీ నా?

ఏపీలో ఎన్నికల హడావిడితో కీలకనేతలందరు అధికారం కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ అధినేతల దగ్గర నుండి , అభ్యర్థుల వరకు అందరూ కూడా తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తూ అధికారమే లక్ష్యం...

చంద్రబాబుపై.. పీకే సంచలన ట్విట్!

ఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పలు బహిరంగ సభల్లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్...

చంద్రబాబుకి ఓటేస్తే.. కమ్మ కులానికి ఓటేసినట్టే!: పోసాని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీ నటుడు, రాజకీయవేత్త పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ రేంజ్ లో ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు...

చంద్రబాబు‌పై పోటీ చేసే వైసీపీ అభ్యర్థి గురించి ఎవరికీ తెలియని నిజాలు!

కుప్పం: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్ధులని ఒకేసారి ప్రకటించారు....

అలీ ప్రత్యర్థి ఎవరో తెలుసా?

అమరావతి: ఊహించని రీతిలో సినీ నటుడు ఆలీ వైసీపీ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా...

టీడీపీకి గట్టిషాక్ ఇచ్చిన ఈసీ!

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తొలిదశలోనే పూర్తవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న...

టీడీపీకి భారీ షాక్! వైసీపీలోకి బొడ్టు భాస్కరరావు! 

అమరావతి: ఏపీ రాజకీయం రోజు రోజుకి మరింత రంజుగా తయారౌతుంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పార్టీలు మారె నేతలు పెరిగిపోతున్నారు. అధికారం కోసం కొందరు, ఆధిపత్యం చూపడానికి కొందరు పార్టీలు మారుతున్నారు. తాజాగా ...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్