29.4 C
Hyderabad
Monday, November 2, 2020
Home Tags Congress

Tag: congress

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత.. ధ్రువీకరించిన తనయుడు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా  ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు.  ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ...

చైనా నుంచి వచ్చే నిధులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది: కేంద్రమంత్రి రవిశంకర్ సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంచలన ఆరోపణలు చేశారు. చైనా నుంచి వస్తున్న నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌...

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన శనివారం అపోలో ఆసుపత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది.  అక్కడి వైద్యులు ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా...

తప్పుడు వీడియో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్‌.. కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై భోపాల్‌లో కేసు నమోదైంది. తప్పుడు వీడియోలు షేర్ చేసినందుకు గానూ ఆయనపై భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌పై తప్పుడు...

స్వచ్చందంగా బయటకు రండి.. లేకపోతే దేశద్రోహులుగా మిగిలిపోతారు: విజయశాంతి

హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటి వరకూ గుర్తించిన వాళ్లు...

మధ్యప్రదేశ్‌లో బీజేపీని నిలబెట్టిన సింధియా గిఫ్ట్!

భోపాల్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో నమోదైన ఫోర్జరీ కేసును మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) మూసివేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 2009లో గ్వాలియర్‌లోని...

అనుకున్నంతా అయింది: కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, ప్రధానితో భేటీ…

భోపాల్‌: అనుకున్నంతా అయింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామా అస్త్రంతో సొంత పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న...

జ్యోతిరాదిత్య సింధియాకు షాక్.. అపాయింట్‌మెంట్ ఇవ్వని సోనియా గాంధీ…

న్యూఢిల్లీ: తనను కలిసేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మధ్యప్రదేశ్‌లో సంక్షోభంలో నేపథ్యంలో సోనియాను కలిసి అన్ని విషయాలు వివరించాలనుకున్న ఆయనకు సోనియా ఆ అవకాశం ఇవ్వలేదు. మధ్యప్రదేశ్‌లో...

దిగ్విజయ్‌తో కమల్‌నాథ్ భేటీ.. సంక్షోభ నివారణపై చర్చ

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారును కూల్చే ప్రయత్నం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులైన 17 మంది ఎమ్మెల్యేలతో...

మధ్యప్రదేశ్‌లో ‘ఆపరేషన్ కమల్’.. సంక్షోభంలో కమల్ నాథ్ ప్రభుత్వం!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయారు. అదృశ్యమైన ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు కావడం గమనార్హం....

కాంగ్రెస్ సీనియర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

న్యూఢిల్లీ: న్యాయశాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ (83) నిన్న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత బుధవారం సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రిలో...

మా ఆలోచనా దృక్పథం మారాలి: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా

పృథ్వీపూర్(మధ్యప్రదేశ్): ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి పాలు కావడంపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.   మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా పృథ్వీపూర్‌లో నిన్న...

బీజేపీ రాజకీయాలకు ముగింపు పలికిన సుప్రీంకోర్టు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: వివాదాస్పద రామజన్మభూమి విషయంలో నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బీజేపీ రాజకీయాలకు ఇక తెరపడినట్టేనని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. సుప్రీం తన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి...

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్ కంచుకోట బద్దలు, టీఆర్ఎస్‌దే గెలుపు…

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా భావించే వారు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆ కంచుకోటను టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. అది కూడా రికార్డ్...

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: ఓట్ల లెక్కింపు ప్రారంభం, గెలుపుపై ఎవరికి వారే ధీమా…

హుజూర్‌నగర్: మరికాసేపట్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో కౌంటింగ్‌ ప్రారంభమైంది....

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: గురువారం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితం…

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం గురువారం వెలువడనుంది. 28 మంది అభ్యర్థులు పోటీ పడిన ఈ ఉప ఎన్నికల పోలింగ్ 21న ముగిసిన సంగతి తెలిసిందే. నియోజక వర్గంలోని...

కన్ఫర్మ్: హుజూర్‌నగర్ కాంగ్రెస్ టిక్కెట్.. పద్మావతి రెడ్డికే…

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్కంఠ వీడిపోయింది. ఈ స్థానానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు...

కేసీఆర్, కేటీఆర్‌లపై మరోమారు విరుచుకుపడిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలంగాణ...

విజయసాయిరెడ్డి ట్వీట్లపై ఘాటుగా స్పందించిన సుజనా చౌదరి

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. ఆయన ట్వీట్లపై స్పందించిన తన స్థాయిని దిగజార్చకోవాలనుకోవడం లేదన్నారు. ఆ ట్వీట్లను వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు...

నేడు మంత్రివర్గాన్ని విస్తరించనున్న కేసీఆర్.. టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు చోటు?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, టీఆర్ఎస్...

కశ్మీర్ ప్రశాంతంగా ఉంది.. మీరు రావొద్దు: రాహుల్‌ను కోరిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వం!

జమ్ముకశ్మీర్: కశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని, ప్రతిపక్ష పార్టీల నేతలు సందర్శించాల్సిన అవసరమేం లేదని, దీనిని పెడచెవిన పెట్టి వారు కశ్మీర్ సందర్శనకు వస్తే సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ జమ్ము కశ్మీర్...

కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ సోనియాకే! పూర్తిస్థాయి అధ్యక్షుడు వచ్చే వరకూ ఆమే చీఫ్…

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలను తాత్కాలికంగా సోనియాగాంధీకే అప్పగించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా అనంతరం ఎవరెన్ని చెప్పినా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో శనివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్...

22 మంది మంత్రులు రాజీనామా! కర్ణాటకలో మైనారిటీలో పడిపోయిన కుమారస్వామి ప్రభుత్వం…

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమికి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఒక్కసారిగా కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా...

ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న...

న్యూఢిల్లీ: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇప్పుడిక ‘ఫ్రీ బర్డ్’ అయిపోయారు. దీంతో ఆయన ఓ సాధారణ పౌరుడి మాదిరిగా జీవిస్తున్నారు. మొన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వెళ్లి నలుగురితోపాటు కూర్చుని...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్