Sunday, July 12, 2020
Home Tags Coronavirus

Tag: Coronavirus

ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్.. భయాందోళనలో కార్యకర్తలు

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాసు కుమారుడికి కరోనా సోకింది. శుక్రవారం ఈ విషయం నిర్ధారణ అయింది. మంత్రి తరపున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ కారణంగానే ఆయనకు కరోనా...

ఇంగ్లాండ్ Vs వెస్టిండీస్: 143 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ప్రేక్షకులు లేకుండానే టెస్ట్‌ మ్యాచ్!

మన దేశంలో సినిమాల తరువాత క్రికెట్ అంటేనే జనానికి పిచ్చి. అలాంటిది కరోనా వైరస్ విజృంభణ కారణంగా అటు సినిమా థియేటర్లు, ఇటు క్రికెట్ మ్యాచ్‌లూ బంద్ అవడంతో ప్రజలకు కాలక్షేపం కరువైంది.  కరోనా...

వామ్మో.. 50 మందిలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్.. తెలంగాణ హైకోర్టు మూసివేత!

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు భవనాన్ని బుధవారం తాత్కాలికంగా మూసివేశారు. కోర్టులో ప‌ని చేస్తున్న 10 మంది ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఈ చర్య తీసుకున్నారు. న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50...

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా! హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స…

బెంగళూరు: ప్రముఖ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం ఎంపీ సుమలత కుడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. శనివారం ఆమె మాండ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, గొంతునొప్పి...

షాకింగ్: ఒక్క వ్యక్తి నుంచి 104 మందికి.. తమిళనాడులో తడాఖా చూపిస్తోన్న కరోనా వైరస్!

చెన్నై: ఒక్క వ్యక్తి ద్వారా 104 మందికి క‌రోనా సోకింది. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులో సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్‌ఎస్‌బీ రోడ్) ఓ జ్యువెలరీ...

కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు.. మరింత భయపెట్టే అవకాశం!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ జన్యక్రమంలో మార్పుల కారణంగా మనుషుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం వైరస్‌లో మరింత పెరిగినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్...

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్!? రైళ్లు, విమానాలు బంద్.. నిత్యావసరాల కోసం రోజూ 2 గంటల...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా కట్టడి కోసం మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.  కనీసం 15 రోజులపాటు తిరిగి లాక్‌డౌన్ విధించాలంటూ వైద్య వర్గాల...

దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్!? కరోనా విజృంభణతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచన…

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోగా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకే దేశంలోని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.  కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ చర్యలు చేపట్టేందుకే...

దేశంలో ‘కరోనా’ కల్లోలం, ఒక్కరోజులో 15,968 పాజిటివ్ కేసులు.. 465 మంది మరణం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ పాజిటివ్ కేసుల నమోదులో రోజూ పాత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది.  గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశ వ్యాప్తంగా...

ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లు కరోనా! ఇప్పటికే ఇద్దరు గన్‌మెన్లూ చికిత్సలో…

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లు ఈ వైరస్ బారిన పడ్డారు.  ఇప్పటికే రాజాసింగ్ గన్‌మెన్లు ఇద్దరూ కరోనా బారిన పడి...

కరోనా చికిత్సకు ‘పతంజలి’ ఆయుర్వేద మందు.. వారం రోజుల్లో అందుబాటులోకి…

హరిద్వార్: యావత్ ప్రపంచానికే పెను సవాలు విసిరిన కరోనా వైరస్ చికిత్స కోసం ‘కొరోనిల్’ పేరుతో ఆయుర్వేద మందు(టాబ్లెట్లు)ను తయారు చేసినట్లు పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. మంగళవారం హరిద్వార్‌లోని...

అక్కడా, ఇక్కడా అంతే.. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి, అబ్బాయిలకు ఏమైంది?

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. అబ్బాయిలు చదువులో ఎందుకు వెనుకబడిపోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. ఇటీవల తెలంగాణ ఇంటర్...

చైనాతో రెండు యుద్ధాలు.. మన సైనికులు తగ్గలేదు, మనమూ తగ్గొద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: జిత్తులమారి చైనాతో ప్రస్తుతం భారత్ రెండు యుద్ధాలు చేస్తోందని, ఒకటి సరిహద్దులో.. రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌తో అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.  దేశ రాజధాని ఢిల్లీలో...

రేపు కదలనున్న ‘జగన్నాథ రథ చక్రం’.. ఎట్టకేలకు షరతులతో అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పూరీ జగన్నాథుడి రధయాత్ర విషయంలో నెలకొన్న ఉత్కంఠకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు తెరదించింది. భక్తులు లేకుండా రధయాత్ర జరుపుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అంతేకాదు, రధయాత్రను కేవలం పూరీలోనే నిర్వహించాలని, ప్రజలెవరూ పాల్గొనరాదని,...

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన ఆయన శనివారం అపోలో ఆసుపత్రిలో చేరగా ఈ విషయం బయటపడింది.  అక్కడి వైద్యులు ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా...

కరోనా తగ్గేందుకు ఏం చేయాలో తెలుసా? ఆ ఉపాయం మన ట్రంప్ చెప్పారు చూడండి…

వాషింగ్టన్: కరోనా వైరస్ ఉద్ధృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించాలని తమ దేశ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గతంలోనూ ఎన్నో విషయాల్లో...

భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నియంత్రణలోకి రాకపోగా రోజురోజుకీ మరింత పెరుగుతోంది. నిత్యం భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,821 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి....

తెలంగాణలో భయం.. భయం! పెరుగుతున్న పాజిటివ్ కేసులు, నేడు ఒక్క రోజే 269 కేసులు…

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. అలాగే, ఈ మహమ్మారికి ఒకరు బలయ్యారు. నేడు నమోదైన కేసుల్లో ఒక్క...

తమిళనాడులో క‌రోనా విజృంభణ.. 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,193కి...

దేశంలో మళ్లీ లాక్‌డౌన్? సోషల్ మీడియాలో వదంతులపై స్పష్టత ఇచ్చిన ప్రధాని...

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న వార్తలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టత ఇచ్చారు. దేశంలో అన్‌లాక్-1 మొదలైన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరగడం...

బ్రెజిల్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 21 వేలపైగా కొత్త కేసులు

బ్రసీలియా: ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ప్రధానంగా అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ దేశంలో గడిచిన 24 గంటల్లో 21వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ...

కరోనా భయంతో చికిత్సకు ఆస్పత్రుల నో.. గర్భిణీ మృతి

డెహ్రాడూన్: కరోనా భయంతో చికిత్స చేయడానికి నాలుగు ఆస్పత్రులు నిరాకరించడంతో 24 ఏళ్ల యువతి మృత్యువుపాలైంది. నిండు గర్భవతైన సుధ అనే ఆమెకు ఏడో నెలలోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇది గమనించిన సుధ...

లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన తొలి సినిమా.. హీరో హీరోయిన్ కౌగిలింత చూస్తే ఆశ్చర్యపోతారు!

హైదరాబాద్: ‘హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు. హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుంటారు’.. కానీ ఒకరికొకరు టచ్ మాత్రం అవ్వరు! ఎందుకంటే, ఇద్దరికి మధ్యలో...

తెలంగాణలో ఈరోజు నమోదైన కరోనా కేసులు ఎన్నంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా 9 కరోనా మరణాలు సంభవించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ బులెటిన్ విడుదలయింది. ఎప్పటిలాగే గ్రేటర్...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్