Monday, July 13, 2020
Home Tags Covid 19

Tag: covid 19

కోవిడ్-19 వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన

మాస్కో: కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. మహమ్మారిని నిరోధించేందుకు రెడీ చేసిన వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. మాస్కోకు చెందిన గమలేయ...

దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. 70 వేల మార్క్ దాటిన వైనం!

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాటికి కరోనా వైరస్‌తో 2,293 మంది మృతి చెందగా, మొత్తం కేసులు 70,756కు చేరుకున్నాయి. ఈ మహమ్మారితో 24 గంటల్లో 87 మంది చనిపోగా కొత్తగా 3,604 కేసులు నమోదైనట్లు కేంద్ర...

కోవిడ్‌పై పోరులో మరణించిన ఆరోగ్య సిబ్బందిని అమరవీరులుగా గుర్తిస్తాం: ఒడిశా సీఎం

భువనేశ్వర్: కోవిడ్-19 విధుల్లో ఉంటూ ప్రాణాలు విడిచిన హెల్త్ కేర్ సిబ్బందికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందన్నారు....

నెల రోజుల తర్వాత స్పెయిన్‌లో తొలిసారి తగ్గిన మరణాల సంఖ్య

మాడ్రిడ్: కరోనాతో విలవిల్లాడిన స్పెయిన్ ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న అతి తక్కువగా 410 మంది మాత్రమే కరోనా మహమ్మారికి బలయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం అక్కడ సంభవించిన మరణాలతో పోలిస్తే ఇది చాలా...

అమెరికాలో కరోనా కరాళ నృత్యం.. ఒక్క రోజులోనే 2,044 మంది మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. అక్కడ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య ఇప్పటికే 25 వేలు దాటిపోగా, ఆరు లక్షల మందికిపైగా వైరస్ కోరల్లో చిక్కి అల్లాడుతున్నారు. న్యూయార్క్‌లో...

కరోనా లాక్‌డౌన్‌: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు వల.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు…

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇదే అదనుగా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించాయి....

మా నుంచి మా వాళ్లకు సోకితే పరిస్థితి ఏంటి?.. కన్నీరు పెట్టుకున్న వైద్యురాలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారు. చదవండి: ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం.. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి... ఈ...

కరోనా వైరస్: ఇంతకీ సీఎంలతో మోడీ ఏం మాట్లాడారు? 14 తర్వాత లాక్‌డౌన్ తొలగిస్తారా?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తరువాత ఎత్తివేస్తారా? గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...

విజయవాడలో డేంజర్ బెల్స్.. ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

విజయవాడ: విజయవాడలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో జరిగిన మత కార్యక్రమానికి...

దేశమంతటా ‘కరోనా’.. ముంబైలో కర్నూలు జిల్లా వలస కూలీల దుస్థితి!

[youtube https://www.youtube.com/watch?v=zJk-z8U2fEI] ఒకపక్క దేశమంతటా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే.. ఉపాధి కోసం ముంబై వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన కార్మికుల దుస్థితి మరోలా ఉంది. అక్కడ్నించి తిరిగి స్వరాష్ట్రానికి రాలేరు.. తిండి...

ఆదాయం లేదట! ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60 శాతం కట్ : షాకిచ్చిన మహా సర్కారు

ముంబై: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రాబడి గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని...

తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

తెలంగాణలో తొలిసారి ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే హైదరాబాద్...

అందరూ ఉండీ అలా: తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారిగా ఓ కరోనా పేషెంట్ మరణించారు. బాధితుడు హైదరాబాద్‌ పాతబస్తీలో నివసించే 74 సంవత్సరాల వృద్ధుడు. మార్చి 14న ఢిల్లీ వెళ్లిన ఈ వృద్ధుడు ఆ తరువాత మూడు రోజులకే...

గ్రేట్: రూ.12కే కరోనా వైరస్ టెస్టింగ్ కిట్.. కనుగొన్నది మన మహిళా శాస్త్రవేత్త!

న్యూఢిల్లీ: ఓ వ్యక్తిలో కరోనా వైరస్ ఉందో, లేదో తేల్చి చెప్పే టెస్టింగ్ కిట్‌ను తొలిసారిగా దేశీయంగా తయారు చేసిన ఘనత మన దేశానికి చెందిన ఓ మహిళా వైరాలజిస్ట్‌కు దక్కింది. ఆమె...

కరోనా మహమ్మారిపై పోరుకు రూ.51 కోట్ల విరాళం ప్రకటించిన బీసీసీఐ, ఇంకా క్రికెటర్లు కూడా…

ముంబై: దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా వైరస్‌పై పోరుకు దేశం మొత్తం ఏకమైంది. సామాన్యులు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, కంపెనీలు.. ఇలా అన్నీ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా...

భారత్‌లో కరోనా: ఇప్పటి వరకు 29 మంది మృతి, పాజిటివ్ కేసులు 1071…

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరుకుంది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 29 మంది మరణించారని, ఇంకో 942 మంది...

‘కరోనా’పై పోరుకు కదిలొచ్చిన ‘ఒప్పో’.. పీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరులో చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో కూడా చేయి కలిపింది. ప్రధానమంత్రి సహాయనిధి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ...

చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!

హోచిమిన్ సిటీ: కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇరాన్.. విలవిలలాడుతుంటే, ఓ చిన్న దేశం.. అందులోనూ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండే...

డేంజర్ బెల్స్: ‘కరోనా’లోనూ అగ్ర స్థానమే… అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్(కోవిడ్ 19) పాజిటివ్ కేసుల విషయంలోనూ అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. కరోనా మహమ్మారికి అక్కడ అడ్డుకట్ట అనేదే లేకుండా పోయింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు...

ప్రజలెవరూ బయటకు రావొద్దు: గుజరాత్ సీఎం

అహ్మదాబాద్: గుజరాత్‌లో నేడు కొత్తగా మరో 12 కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 30కి చేరింది. రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. నేడు...

మూడు నెలల కంటే ఎక్కువ బతుకుతారని గ్యారెంటీ లేదుగా: అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టేసిన కరోనా వైరస్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో హిందూ, ముస్లింలా ఆలోచించకుండా మనిషిలా ఆలోచించాలని కోరాడు. తన యూట్యూబ్...

కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు.. బీఎస్ఎన్ఎల్, జియో నుంచి భలే ఆఫర్లు…

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) చేయాలని సూచిస్తున్నాయి. కరోనా...

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న‘కరోనా’.. కొత్తగా ఏపీలో 2, తెలంగాణలో 1 పాజిటివ్ కేసు…

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది.  తాజాగా ఏపీలో  2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తెలంగాణలోనూ 1 పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలో ఒకరు, తూర్పు గోదావరి...

అసలే ‘కరోనా’ భయంతో ప్రపంచం వణికిపోతుంటే.. ఉత్తరకొరియా ఏం చేసిందో తెలుసా?

సియోల్: ఒకవైపు యావత్ ప్రపంచం ప్రాణాలు తీస్తోన్న కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతుంటే.. ఉత్త‌ర‌ కొరియా మాత్రం చాపకింద నీరులా వ్యవహరిస్తోంది. శనివారం ఆ దేశం రెండు స్వల్పశ్రేణి మిస్సైళ్ల‌ను...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్