Wednesday, October 16, 2019
- Advertisement -
Home Tags Cricket News

Tag: Cricket News

ఇండియాను అలా అడుక్కోవడమా? నో ఛాన్స్!: పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాయాదుల పోరు ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారగా... ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్...

వరల్డ్ కప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

లండన్: క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు మరో మెగా సంబరం మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి...

ఒక రీప్లేలో అలా.. మరో దాంట్లో ఇలా: ధోనీ రనౌట్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్‌పై వివాదం పెరిగిపోతుంది. ధోనీ రనౌట్ కాలేదని, బంతి...

కాజల్ అగర్వాల్‌కు అతడంటే పిచ్చి అట! ఎవరతడు? ఏమా కథ?

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలోని ముద్దుగుమ్మల్లో చాలామంది ఇతర ప్రొఫెషన్లలో ఉన్న ఫేమస్ పర్సన్స్‌పై ఇష్టాన్ని చూపిస్తుంటారు. అంతేకాకుండా, వారితో కలిసి వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తుంటారు. తరచూ మనం చూసే వాణిజ్య ప్రకటనల్లో...

మందుకొట్టి మ్యాచ్ మధ్యలో రచ్చ చేసిన యాంకర్ ప్రశాంతి!

హైదరాబాద్: ఐపీఎల్‌ ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు టీమ్స్ లోను స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉండటంతో...

ముంబై చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన ఢిల్లీ!

ఢిల్లీ: రెండు సీజన్ల నుంచి ఢిల్లీపై విజయం సాధించని ముంబై ఇండియన్స్, ఎట్టకేలకు ఘనవిజయంతో పరాజయాలకు ముగింపు పలికింది. యంగ్ ఢిల్లీ టీమ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, పాయింట్ల పట్టికలో...

సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల ‘గల్లీ క్రికెట్‌

హైదరాబాద్‌ : సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు విజయ్‌శంకర్‌, రషీద్‌ ఖాన్‌ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. గల్లీల్లో తిరుగుతూ పిల్లలతో క్రికెట్‌ ఆడారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఓ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్న ఈ...

హ్యాట్రిక్‌‌ విజయాలు సాధించిన హైదరాబాద్! ఢిల్లీ ఘోర పరాజయం!

ఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాల్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన సన్‌రైజర్స్...

పోలార్డ్ స్టన్నింగ్ క్యాచ్! ముంబై అద్భుత విజయం!

ఐపీఎల్: వెస్టిండీస్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంత డిమాండ్ ఉంటుందో మరోసారి రుజువయింది. ఐపీఎల్‌-12 సీజన్‌లో ఇప్పటికే వెస్టిండీస్ స్టార్లు రస్సెల్, గేల్ తమ విన్యాసాలను అభిమానులకు చూపించగా.. తాజాగా కీరన్‌ పొలార్డ్‌ కూడా...

వరుస ఓటములపై ఏబీ డివిలియర్స్‌ వివరణ! తీవ్రంగా శ్రమిస్తున్నాం!

బెంగుళూరు: ఇప్పుడు ప్రపంచమంతా క్రీడాభిమానులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మచ్ లో అథిరథ మహారథులుగా ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఇంతవరకు ఒక్క గెలుపు కూడా తమ...

అంపైర్ల తీరుపై కోహ్లి ఆగ్రహం…ఇది గల్లీ క్రికెట్ కాదు!

బెంగళూరు : అంపైర్లు కళ్లు తెరవాలి అంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మండిపడ్డాడు. గురువారం సొంత మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల...

డివిలియర్స్‌ పోరాటం వృథా…ముంబైదే విజయం

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల విజయలక్ష్యంతో...

హైదరాబాద్ లో మొదలైన ఐపీఎల్ సందడి! 2300 పోలీసులతో పటిష్ట భద్రత!

హైదరాబాద్ : ఐపిఎల్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వడానికి ఉప్పల్ స్టేడియం రెడీ అవుతోంది. ఈ ఐపిఎల్ సీజన్లో హైదరాబాద్ లో మొట్టమొదటి మ్యాచ్ ఆదివారం జరగునుంది. ఇలా హోంగ్రౌండ్ లో జరుగుతున్న మొదటి...

సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డుకు నేటికి ఏడేళ్లు!

ఇండియా: 2012, మార్చి 16 , వేదిక బంగ్లాదేశ్‌లో మీర్‌పూర్... ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 90 పరుగుల వద్ద బ్యాటింగ్...

వారిద్దరిలో ఎవరు గొప్పో చెప్పలేను కానీ.. కోహ్లీ మాత్రం ఆ పని చేసి తీరుతాడు:...

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్- టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లేనన్నది అందరి ఏకాభిప్రాయం. ఇదే...