Thursday, July 9, 2020
Home Tags Dead

Tag: dead

హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్రసీమకు చెందని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ...

అమెరికాలో దుండగుల కాల్పులు.. భారతీయ యువకుడి మృతి

చికాగో: అమెరికాలో ఓ భారత యువకుడు అనూహ్యంగా మృతి చెందాడు. తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ...

సౌదీలో కడపవాసి మృతి.. విధులకు వెళ్తుండగా గుండెపోటుతో…

కడప: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా సత్తార్‌కాలనీ (కాగితాలపెంట)కు చెందిన పఠాన్ అంజాద్‌ఖాన్ సౌదీ అరేబియాలో మృతి చెందాడు. జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన అంజాద్‌ఖాన్ జుబైల్‌లో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. శనివారం విధులకు...

విచిత్రం: కాసేపట్లో అంత్యక్రియలు.. అంతలోనే చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో సోమవారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడ్ని అక్కడి డాక్టర్లు చనిపోయినట్లుగా ప్రకటించారు. దీంతో...

48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారుల మరణం… కారణం..?

బీహార్ : రాష్ట్రంలో చిన్నారుల మృతి ఆందోళనను కలిగిస్తోంది. ముజఫర్ పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది చిన్నారులు చనిపోయారు. రక్తంలో చక్కెర స్థాయి...

జగన్ ప్రచార సభలో అపశృతి: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స...

ఘోరం: ఇథియోపియాలో హైదరాబాదీ వ్యాపారి సజీవదహనం, మరో నలుగురు కూడా…

హైదరాబాద్: ఇథియోపియా దేశంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ హైదరాబాద్ వ్యాపారి మృతి చెందాడు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఆ దేశానికి వెళ్లిన హైదరాబాద్‌వాసి పీవీ...

అమెరికాలో కాల్పులు: ఐదుగురు మృతి, హంతకుడి కాల్చివేత

ఇల్లినాయిస్‌: అమెరికాలో తుపాకుల సంస్కృతి తాజాగా మరికొందరి ప్రాణాలను తీసుకుంది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పోలీసు...

డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అపశృతి: పదో అంతస్తు నుంచి పడి ఐదుగురు...

మేడ్చల్‌: కీసర మండలం రాంపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వీటి నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు ప్రమాదవశాత్తు...

నీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని తాగేశాడు: చివరకు..

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంచినీళ్లనుకుని ప్లాస్టిక్‌ సీసాలో ఉన్న యాసిడ్‌ను మద్యంతో కలిపి తాగడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. జనవరి 27న జరిగిన ఈ...

మరో పరువు హత్య!? పత్తి చేనులో యువకుడి అనుమానాస్పద మృతి..

తాడికల్: కరీంనగర్ జిల్లాలో పరువు హత్య సంచలనం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తాడికల్ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పత్తి చేనులో...

అమెరికాలో మరో ఉన్మాది ఘాతుకం: బలైపోయిన పోలీసు అధికారి

దక్షిణ కరోలినా: అమెరికాలోని దక్షిణ కరోలినా కాల్పుల మోతతో మారుమోగిపోయింది. ఓ అగంతకుడు పోలీసులనే లక్ష్యంగా చేసుకుని తన ఇష్టానుసారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు, వారిని...

అమెరికాలో రోడ్డు ప్రమాదం… టీడీపీ నేత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం

అమెరికాలోని ఆంకరేజ్ నగరంలో గీతం వర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యం వాషింగ్టన్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం...

కెనడాలో మరో భారతీయుడి హత్య.. దుండగులు ఇంట్లోకి వచ్చి మరీ..

టొరంటో: కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో మరో ప్రవాస భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇటీవల తెలంగాణకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి చేతిలో బలైపోయిన ఉదంతం మరువకముందే కెనడాలో...

అమెరికాలోని రెస్టారెంట్‌లో దుండగుడి కాల్పులు.. వరంగల్ విద్యార్థి మృతి

మిస్సోరి: అమెరికాలోని కాన్సాస్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి శరత్ కొప్పు(26) బలయ్యాడు. దుండగుడు అయిదు రౌండ్ల కాల్పులు జరపడంతో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు....

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్