Thursday, July 16, 2020
Home Tags Delhi

Tag: delhi

ఢిల్లీలో కరోనా విలయం… ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న నగరంగా రికార్డు

న్యూఢిల్లీ: కరోనా కేసుల విషయంలో దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబైని దాటేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 3,947 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం నాటికి...

ఢిల్లీ రోహిణి కోర్టులో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోర్టు మూడవ అంతస్తులోని రికార్డు రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా...

ఢిల్లీలో కరోనా కల్లోలం.. ఆప్ ఎమ్మెల్యే అతిషి, పార్టీ ప్రతినిధి అక్షయ్‌లకు కరోనా

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నా వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. తాజాగా అధికారపార్టీలో ఇద్దరు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమ్ ఆద్మీ...

వచ్చే నెల చివరికల్లా ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో రెండు నెలల్లో కరోనా కేసులు భారీగా పెరగబోతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెఫ్టెనెంట్ గవర్నర్‌ అనిల్ బైజాల్ నేడు...

దేశంలోని విదేశీయులను తరలించేందుకు.. లండన్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో చిక్కకుపోయిన విదేశీయులను బయటకు పంపేందుకు ఈ నెల 4 నుంచి ఏడో తేదీ మధ్య ఎయిరిండియా ప్రత్యేక విమానాలను నడపనుంది. ఏప్రిల్ 14 వరకు భారత్‌లో లాక్‌డౌన్...

స్వచ్చందంగా బయటకు రండి.. లేకపోతే దేశద్రోహులుగా మిగిలిపోతారు: విజయశాంతి

హైదరాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదు సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటి వరకూ గుర్తించిన వాళ్లు...

కరోనా భయం: ల్యాండింగ్‌కు ‘నో’.. వెనుదిరిగిన ఫ్లైట్, అందులో 90 మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. దేశంకాని దేశంలో నివసిస్తూ.. స్వదేశానికి తిరిగి రాలేని నిస్సహాయ స్థితిలో...

తాహిర్ హుస్సన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్‌శర్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత,...

మా ఆలోచనా దృక్పథం మారాలి: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా

పృథ్వీపూర్(మధ్యప్రదేశ్): ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి పాలు కావడంపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.   మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా పృథ్వీపూర్‌లో నిన్న...

కలకలం: సీఏఏ నిరసన ర్యాలీలో పేలిన తుపాకీ.. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC)లకు నిరసనగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు రాజ్‌ఘాట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఓ వ్యక్తి తుపాకితో...

కొంప ముంచిన రోడ్ షో.. నామినేషన్ వేయలేకపోయిన ఢిల్లీ సీఎం!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. మూడు గంటలలోపు నామినేషన్ పేపర్లు దాఖలు చేయాల్సి ఉండగా, రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్షన్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు....

నిర్భయ దోషులను ఉరితీసే తాడు రెడీ!

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిని ఖరారు చేస్తూ పాటియాలా హౌస్ కోర్టు నిన్న డెత్ వారెంట్ జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నిందితులను...

ఇక ‘ఆల్ ఇన్ వన్ కార్డు’కు కేంద్రం యోచన: అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలోని పౌరుల జేబులు కార్డులతో నిండిపోతున్నాయి. పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని కార్డులు. అయితే, ఇకపై ఇన్ని కార్డులు జేబులో వేసుకుని తిరిగే...

ఓవర్‌లోడ్ ఫలితం.. ట్రక్కుకు రూ.2 లక్షల జరిమానా.. ఇదే తొలిసారి!

న్యూఢిల్లీ: ఓవర్ లోడుతో వెళ్తూ దొరికిన ఓ ట్రక్కుకు ఢిల్లీ పోలీసులు భారీ జరిమానా విధించారు. రాజధానిలోని  ముబారక్ చౌక్ సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ట్రక్కును గుర్తించిన పోలీసులు దానిని అడ్డుకున్నారు. అనంతరం లోడును పరిశీలించి...

అరుణ్ జైట్లీ మృతి: నివాసానికి చేరిన పార్థివదేహం.. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు…

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంతిమ సంస్కారాలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన జైట్లీ...

ఢిల్లీ విద్యార్థులకు శుభవార్త! సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం…

న్యూఢిల్లీ: సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష...

కేజ్రీవాల్ మరో సంచలనం.. రక్షాబంధన్ రోజు మహిళలకు పండుగలాంటి వార్త!

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 29 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపారు. రెండు...

ఇక ‘ఫ్రీ బర్డ్’: ఎంజాయ్ చేస్తోన్న రాహుల్ గాంధీ! మొన్న థియేటర్‌లో సినిమా, నిన్న...

న్యూఢిల్లీ: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇప్పుడిక ‘ఫ్రీ బర్డ్’ అయిపోయారు. దీంతో ఆయన ఓ సాధారణ పౌరుడి మాదిరిగా జీవిస్తున్నారు. మొన్న ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కి వెళ్లి నలుగురితోపాటు కూర్చుని...

మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన 17 ఫైరింజన్లు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండగా మరోవైపు కలిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని షహీన్ భాగ్ ఫర్నిచర్ మార్కెట్లో...

ఛీ..ఛీ..: మెట్రో స్టేషన్‌లో మహిళపై ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళకు చెప్పుకోలేని చేదు అనుభవం ఎదురైంది. మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ ద్వారా స్టేషన్‌లోకి వస్తున్న ఆ మహిళపై ఓ వ్యక్తి హస్తప్రయోగం...

జగన్‌ అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంటరీ సమావేసం .

 న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు ( శనివారం) ఏపీ భవన్‌లో ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న...

మోడీ కేబినెట్ రెడీ, ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయంటే…

ఢిల్లీ: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి... గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా ఈ సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో మోడీ రెండోసారి...

మోడీ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కానున్న జగన్, కేసీఆర్‌..

విజయవాడ: ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరుకావాల్సి ఉంది....

చంద్రబాబు మూడు ప్రతిపాదనలు.. ఏకీభవించిన సోనియా!

న్యూఢిల్లీ: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైనా, అవి ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఏమాత్రం ప్రభావితం చేసినట్లు కనిపించడం లేదు. అవి ప్రతికూల ఫలితాలే...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్