Sunday, November 17, 2019
- Advertisement -
Home Tags East godavari

Tag: east godavari

బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కార్యకర్తలకు పిలుపు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బోటు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు జిల్లా యంత్రాంగం...

గోదావరి నదిలో ఘోర దుర్ఘటన.. మునిగిన బోటు.. 10 మంది మృతి.. 49 మంది...

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి ఘటనలో 10మంది మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో...

ఏపీలో హెడ్మాస్టర్‌ను కిడ్నాప్ చేసి వదిలిపెట్టిన దుండగులు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం తొస్సిపూడిలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం రేపింది. శుక్రవారం పాఠశాల ముగిసిన అనంతరం హెడ్మాస్టర్ శ్రీనివాస్‌రెడ్డి కారులో జి.మామిడాలోని ఇంటికి బయలుదేరారు. బిక్కవోలు మండలం...

దారుణం: మామిడికాయలు కోశాడని దళితుడుని ఉరితీసిన దుర్మార్గులు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మామిడికాయలు కోశాడనే నెపంతో కొందరు దుర్మార్గులు దళితుడిని కొట్టి చంపి, ఆపై ఉరేసుకుని మృతి చెందినట్లుగా చిత్రీకరించారు. పోలీసుల కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు చెందిన...

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్నిప్రమాదం: రైళ్లు ఆలస్యం

తూర్పుగోదావరి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ(ప్యాంట్రీ) నుంచి ఒక్కసారిగా...

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే, జనసేన అండగా నిలబడుతుంది: పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి: మహిళా సాధికారత, స్వావలంబన సాధించాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కుటుంబాలను సమర్థంగా నడిపే ఆడపడుచులు సమాజాన్ని నడపలేరా? అని...

ఆసక్తికరం: కానిస్టేబుల్ కొడుకు సీఎం కాలేడా? నన్ను గుర్తుంచుకోండి: ధవళేశ్వరం సభలో పవన్

తూర్పుగోదావరి : సీఎం పదవి తనకు అలంకారం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు, వారసత్వాలతో సీఎంలు కాలేరంటూ పరోక్షంగా నారా లోకేశ్, వైఎస్ జగన్‌పై ఆయన...

నేడే ‘జనసేన’ కవాతు.. కదం తొక్కనున్న రెండు లక్షల మంది జన సైనికులు!

తూర్పుగోదావరి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆధ్వర్యంలో ‘జనసేన’ కవాతు నిర్వహించనుంది. గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్...

గోదావరిలో లాంచీ మునక, 36 మంది గల్లంతు, ప్రమాదానికి కారణాలివే!

కాకినాడ: గోదావరిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ ఉన్నట్లుండి బోల్తా పడింది.    ఈ  ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో...