Friday, December 6, 2019
- Advertisement -
Home Tags Jagan

Tag: jagan

అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలకు జగన్ విజ్ఞప్తి

అమరావతి: అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రజలు సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అయోధ్యలో...

కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్?

అమరావతి: టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీకి ఏపీ సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కమెడియన్ అలీకి జగన్ ఏం పదవి ఇస్తారన్నది టాలీవుడ్‌లో హాట్...

బడులపై జగన్ ఫోకస్.. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం.. వచ్చే ఏడాది నుంచే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణలపై దృష్టిసారించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని సమూలంగా మార్చేయనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం...

మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ప్రారంభించింది.నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌...

31 లక్షల మంది రైతులకు భారీ షాకిచ్చిన జగన్ ప్రభుత్వం

అమరావతి: ఏపీలోని జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీకి మంగళం పాడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4, 5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన...

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

అమరావతి: బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సింధును జగన్ అభిందనందించారు. జగన్‌ను కలిసిన వారిలో సింధు తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి...

అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది: జగన్‌పై లోకేశ్ ఫైర్

అమరావతి: అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో జగన్‌మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని ఎడారిలా మారుస్తోందని ఆవేదన...

సీఎం అయ్యాక తొలిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు జగన్.. వందలాదిమంది పోలీసులతో భారీ భద్రత

శ్రీకాకుళం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు జగన్ పలాస చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇటీవల...

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ని ఆహావ్నించనున్నారు.  ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలనీ ఆహ్వానించిన కేసీఆర్...నేడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను...

జగన్‌ అధ్యక్షతన ప్రారంభమైన పార్లమెంటరీ సమావేసం .

 న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు ( శనివారం) ఏపీ భవన్‌లో ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న...

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబుకు అవమానం: స్పందించిన విజయసాయిరెడ్డి

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ బలగాలు తనిఖీలు చేసింది. అలాగే ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి...

నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్, మమత డుమ్మా: మోడీకి మమత లేఖ

ఢిల్లీ: ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతుండగా...తెలంగాణ సీఎం...

జగన్‌ను చూసైనా కాస్త మారేందుకు ప్రయత్నించు కేసీఆర్: విజయశాంతి

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలంటే రాజీనామా చేశాకే అవకాశం...

రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్ అక్షరాభ్యాసం

గుంటూరు:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ తో ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి చెదను దులిపేసేలా చర్యలు తీసుకుంటూ దూసుకెళ్తున్నాడు. పలు సంక్షేమ పథకాల అమలుకు...

అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సందడి…వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్సీ, , మాజీ మంత్రి నారా లోకేశ్...అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. ఈరోజు ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన లోకేశ్......

జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

అమరావతి: ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం...

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం జగన్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్‌...

వైసీపీ ఆ మూడు సూత్రాలని పెట్టుకుని పనిచేస్తుంది: చంద్రబాబు

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత...ఈరోజు నుంచి అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకాంశలపై...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు: మొదట జగన్…ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణస్వీకారం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో... ప్రొటెం స్పీకర్ శంబంగి...

చంద్రబాబుపై మంత్రి సంచలన వ్యాఖ్యలు: కన్నా ఆ రోజే చెప్పారు

విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి విశాఖపట్నానికి వెళ్ళిన ఆయనకు పార్టీ నేతలు సన్మాన సభ...

వైసీపీ పూర్తి క్యాబినెట్ ఇదే..ఎవరికీ ఏ శాఖనో చూడండి!

అమరావతి: జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ గా రేపు ఉదయం 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ కు జాబితాను అందించగా.. గవర్నర్ కూడా జాబితాకు ఆమోదం తెలిపారు. జగన్...

సీఎం జగన్ ఇంటి ముందు ఏఎన్ఎం, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలిసారిగా నిర‌స‌న సెగ త‌గిలింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్.. వ్య‌వ‌సాయం, దాని అనుబంధ విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ...

అన్నదాత సుఖీభవ పథకం రద్దు! జగన్ మరో సంచలన నిర్ణయం!

అమరావతి: ఏపీలో గత ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... రైతులకు రూ.12,500 ఇచ్చే...

ఇక చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు: టీడీపీ నేత

తిరుపతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై  తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.......