Friday, December 6, 2019
- Advertisement -
Home Tags Janasena

Tag: janasena

జగన్ ప్రభుత్వ దసరా కానుక ఇదే కాబోలు: జనసేన చీఫ్ పవన్ పంచ్‌లు

అమరావతి: నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన...

జగన్ వందరోజుల పాలనపై పవన్ పార్టీ సంచలన నివేదిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను పవన్ విడుదల చేశారు. 'పారదర్శకత, దార్శనికత...

రాజధానిని తరలించి మోడీని అవమానిస్తారా?: పవన్ కల్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం రాజధాని రైతులతో సమావేశమైన పవన్ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని,...

ఓటమికి భయపడను.. గులాంగిరీ చేయను: పవన్ కళ్యాణ్

వాషింగ్టన్: ఓటమికి తాను భయపడే వ్యక్తిని కానని, అలాగే తాను ఎవరికీ గులాంగిరీ చేసేవాడిని కూడా కానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 22వ తానా మహాసభలకు హాజరైన సందర్భంగా వర్జీనియాలో...

ఇక నాగబాబుకు పార్టీలో కీలక బాధ్యతలు.. జనసేనాని యోచన!

అమరావతి: జనసేనలోని చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని సవరించే పనిలో పడ్డారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్...

శోకసంద్రంలో టాలీవుడ్.. విజయనిర్మలకు పలువురి నివాళి, కృష్ణకు ఓదార్పు…

హైదరాబాద్: నటిగా, దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన విజయనిర్మల మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...

క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు...

నాగబాబు అనుభవ పాఠాలు.. లేస్తాం.. గెలుస్తాం….

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తన అనుభవ పాఠాలు నేర్పుతున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయంతో అభిమానులు నిరాశ నిస్పృహలకు లోను అయ్యారు. దీంతో జనసేనుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు...

పవన్ అంతరంగాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆపార్టీకి కేవలం ఒకటే సీటులో గెలిచింది. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఈ...

పవన్ నా సలహాలు ఎప్పుడు తీసుకోలేదు: రావెల కిశోర్

గుంటూరు: ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు...తాజాగా బీజేపీ పార్టీలో చేరారు. మొన్న తిరుపతిలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అనంతరం సోమవారం...

మోడీకి వారు భయపడతారేమో….నేను కాదు

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. నిన్న మంగళగిరిలో పార్టీ నేతలు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  తాను రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదని, నిలబడి...

పవన్‌కు షాక్: జనసేనకి రావెల గుడ్‌బై…

అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాల్లో చావుదెబ్బ తిన్న జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా...

ఎన్నికలు సక్రమంగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి…

అమరావతి: ఇటీవల ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల నుంచి అమరావతిలో జిల్లాల వారీగా ఆ పార్టీ నేతలతో సమీక్షలు...

పవన్ దారుణ ఓటమి కారణం ఇదేనా?

అమరావతి: ఏపీలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమికి కారణం తెలుసుకుంటే గెలుపునకు అదే బాటలు వేస్తుంది. ఎక్కడ వెనకబడ్డామో అర్ధమైతే ముందుకు వెళ్ళేందుకు మార్గం...

పవన్ సంచలన నిర్ణయం: పత్రిక పెడుతున్నట్లు ప్రకటన..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఒక పత్రిక పెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన ఘోర పరాజయం...

ఓటమిపై నేటినుంచి పవన్ కళ్యాణ్ సమీక్షలు! భవిష్యత్ కార్యాచరణ ఏమిటో..?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో అమరావతికి వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి పడమటలంకలోని తన నివాసానికి వెళ్లనున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు...

రేపు అమరావతికి జనసేనాని…పార్టీ ఓటమిపై నేతలతో సమీక్షలు…

అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆ పార్టీ కేవలం ఒక స్థానంలోనే గెలిచింది. ఆఖరికి పవన్ కల్యాణ్...

చంద్రబాబుపై సానుభూతి చూపించిన నాగబాబు…

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి...23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు  సానుభూతి చూపించారు. చంద్రబాబు ఓటమిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో...

మేము పైసా పంచకుండానే లక్షల ఓట్లు తెచ్చుకున్నాం: నాగబాబు

హైదరాబాద్: ఇటీవల వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒకే సీటుని గెలుచుకుంది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్...

పవన్ ఓటమిపై స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

హైదరాబాద్: గురువారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకి చావుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఉన్న వైసీపీ వేవ్‌లో జనసేన పార్టీ కుదేలైపోయింది. వైసీపీ మొత్తం 175 స్థానాల్లో 151...

ఏపీ ఎన్నికల్లో 50వేల మెజారిటీ దాటిన అభ్యర్ధులు వీరే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను ఆ పార్టీ అభ్యర్ధులు 151 స్థానాల్లో అఖండ...

30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారు: వైసీపీ నేత సజ్జల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారని, ఆ...

చంద్రబాబు మంచితనమే టీడీపీ కొంపముంచింది: బుద్దా వెంకన్న…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా  ఓటమి పాలవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పదించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఓటర్లు మార్పును ఆశించి వైసీపీకి ఓటు వేశారని తెలిపారు. అయితే...

ఘోరంగా ఓడిన టీడీపీ సీనియర్ నేతల వారసులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనంలో టీడీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీడీపీలో మంత్రులతో సహ తలపండిన సీనియర్ నేతలు ఓటమిని చవిచూశారు. ఇక వీరే కాకుండా కొందరు సీనియర్ నేతలు ఈ...