26.8 C
Hyderabad
Tuesday, September 15, 2020
Home Tags KA Paul Latest News

Tag: KA Paul Latest News

చెబితే వినరేంటి?: కేఏ పాల్ రేంజ్ ఏమిటో తెలుసా?

శ్రీలంక: ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, ఆయన గురించి తెలియని వారు మాత్రం ఇప్పటికీ ఆయన...

కేసీఆర్‌కు నేనంటే భయం: పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక నాయకుడిని తానేనని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలిస్తే ఐదేళ్లు నరకం చూపించారని విమర్శించారు....

మా పార్టీ బీ ఫాంలు ఎత్తుకెళ్లింది ఆ పార్టీల దొంగలే: కేఏ పాల్ సంచలనం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫాంలను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని ఐలాపురం...

ఆంధ్రా.. అమెరికా అయ్యే ఛాన్స్ లేనట్లే.. కేఏ పాల్ కథ ఇక కంచికే!?

అమరావతి: కేఏ పాల్.. తెలంగాణ, ఏపీ ఎన్నికల సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఓ కామెడీ సునామీ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎక్కువైపోయాయి అనుకుంటున్న తరుణంలో ‘ప్రజాశాంతి’ పార్టీ అంటూ ఊహించని...

కేఏ పాల్‌కు ఊహించని షాక్! నామినేషన్‌ తిరస్కరించిన అధికారులు, అక్కడా డౌటే…

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. సోమవారం నరసాపురంలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన వెంటనే భీమవరం బయలుదేరారు.  కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో భీమవరంలో నామినేషన్‌ను...

‘‘నువ్వు , నీ మాటలు చూస్తుంటే అచ్చు కేఏ పాల్ బ్రదర్‌లా ఉన్నావే…’’

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, భీమవరంలో పవన్ ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంథి...

‘‘చిరంజీవి ఇరగదీసేవాడు.. తమ్ముడికి అదీ రాదు’’: కేఏ పాల్ ఇమిటేషన్, నవ్వులే నవ్వులు..

పశ్చిమగోదావరి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి‌, పవన్‌ కళ్యాణ్‌లకు ఓటెయొద్దని.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని...

స్టేట్ బ్యాంక్ లో కేఏ‌ పాల్ హల్‌చల్! ఆ డబ్బు నాదే ఇవ్వండి!

విశాఖపట్నం: ఏపీలో ఎన్నికల వేల ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ విశాఖలో హల్ చల్ చేశారు. జైల్ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్