Friday, December 6, 2019
- Advertisement -
Home Tags Kcr

Tag: kcr

అమరావతి నిర్మాణం వేస్టని అప్పుడే చెప్పా: కేసీఆర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దండగని, అదో ‘డెడ్ ఇన్వెస్టిమెంట్’గా మిగిలిపోతుందని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అప్పుడే చెప్పానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం శాసనసభలో ఎత్తిపోతలకు...

కేసీఆర్, కేటీఆర్‌లపై మరోమారు విరుచుకుపడిన విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఓవైపు సమస్యలతో అల్లాడిపోతుంటే గులాబీ జెండాలకు తామే బాస్‌లమని ఓ వర్గం.. సీఎం కావాలని మరో వర్గం వాదులాడుకుంటూ, ప్రయత్నాలు చేసుకుంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలంగాణ...

నేడు మంత్రివర్గాన్ని విస్తరించనున్న కేసీఆర్.. టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు చోటు?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, టీఆర్ఎస్...

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్! సచివాలయం, ఇర్రం మంజిల్ భవనాలు కూల్చివేయొద్దన్న ధర్మాసనం…

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాత సచివాలయ భవనాలను, అలాగే ఇర్రం మంజిల్ (ఎర్రమంజిల్) భవనాలను కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో తాము తదుపరి...

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్‌… నేడు అమరావతికి కేసీఆర్….

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ని ఆహావ్నించనున్నారు.  ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలనీ ఆహ్వానించిన కేసీఆర్...నేడు కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను...

నీతిఆయోగ్ సమావేశానికి కేసీఆర్, మమత డుమ్మా: మోడీకి మమత లేఖ

ఢిల్లీ: ఈరోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతుండగా...తెలంగాణ సీఎం...

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేకేకు కీలక బాధ్యతలు

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమయ్యారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. చదవండి: ఇది ప్రజాస్వామ్య యుగం.. ప్రతీ ఒక్కరు నిబంధనలు...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం...

కాంగ్రెస్ పోరాటం ఆగదు… ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?

హైదరాబాద్: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయడం...

భట్టి ఆమరణ దీక్ష భగ్నం…నిమ్స్‌కు తరలింపు

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఇందిరా పార్క్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భట్టి ఆరోగ్యం క్రమంగా...

రేవంత్ సంచలన వ్యాఖ్యలు: ఏపీలో టీడీపీకి జరిగిందే త్వరలో టీఆర్ఎస్‌కు జరుగుతుంది…

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు వద్ద ఆమరణ...

కేసీఆర్‌ని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్: టీ కాంగ్రెస్

హైదరాబాద్: టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై నిరసన వ్యక్తం చేస్తూ...కాంగ్రెస్ నేతలు ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షకు టీడీపీ, తెలంగాణ జన సమితి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా...

టీఆర్ఎస్‌లో చేరిన ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఖాయమే…!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతానికి టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం పూర్తి కావడంతో… ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19...

సీఎల్పీ విలీనంపై హైకోర్టుని ఆశ్రయించనున్న కాంగ్రెస్..

హైదరాబాద్: గురువారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించిన విషయం తెలిసిందే. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో...

ఆ మంత్రులు వల్ల టీఆర్ఎస్ ఓడిపోయిందా..

హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అనుకున్న మేర సీట్లు సాధించలేకపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఆపార్టీ 9 చోట్ల విజయం సాధించింది. ఇక ఎవరు ఊహించని విధంగా బీజేపీ...

2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటా…!

హైదరాబాద్: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉండటంతో...చాలా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అలాగే...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం…

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఈరోజు వరంగల్,నల్గొండ,రంగారెడ్డి స్థానాలకి జరిగిన ఎన్నికలకి సంబంధించి ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. నల్గొండలో...

ఏపీ ప్రభుత్వ భవనాలని తెలంగాణకి అప్పజెప్పిన గవర్నర్…

హైదరాబాద్: శనివారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,కేసీఆర్‌లతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. అందులో...

నేడే తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు..!

తెలంగాణ: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ఈ రోజు విడుదలకానున్నాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మే 31న జరిగిన విషయం తెలిసిందే....

మోడీ ప్రమాణస్వీకారానికి ఒకే విమానంలో వెళ్లనున్న జగన్,కేసీఆర్…

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటితో గెలిచిన నరేంద్ర మోడీ...ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్,...

ప్రమాణస్వీకారానికి చంద్రబాబుని ఆహ్వానించనున్న జగన్…?

అమరావతి: ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151 సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 31న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే...

జగన్, కేసీఆర్ కలయిక అందుకే అనుకుంటా….

విశాఖపట్నం: తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, వైఎస్సార్‌సీపీ ఎల్.పి. నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా శనివారం (మే 25)  హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను...

జగన్‌ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చకచక అడుగులు వేస్తోంది. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష...