20.9 C
Hyderabad
Tuesday, November 24, 2020
Home Tags Mangalagiri

Tag: mangalagiri

లోకేష్‌కి మరో కొత్త పేరు! ఆటాడేసుకుంటున్న వైసీపీ శ్రేణులు!!

అమరావతి: నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి.  మొదట పార్టీ బాథ్యతలు చూసిన ఈ యువ నాయకుడు.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర...

‘‘లోకేష్ మాత్రమే కాదు.. ఒక్క టీడీపీ మంత్రి కూడా గెలవడు.. కావాలంటే రాసిస్తా..’’

హైదరాబాద్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌కు, ఫలితాల వెల్లడికి నడుమ 41 రోజుల గ్యాప్ ఉండడంతో.. త్రిముఖ పోరులో ఏ పార్టీ గెలుపు సాధిస్తుంది?...

మరో మంత్రిని ప్రకటించిన జగన్! షాక్‌లో చంద్రబాబు!

మంగళగిరి : ‘‘నా సోదరుడు.. లోకల్‌ హీరో ఆర్కే గత ఐదేళ్లుగా మీ కోసమే పని చేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్తులను కాపాడుతాడు.. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.. నా కేబినేట్‌లో...

మంగళగిరిపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్! వాట్సాప్‌లో హల్‌చల్…

మంగళగిరి: సరిగ్గా పోలింగ్‌కు 48 గంటల ముందు వాట్సాప్‌లో ఒక సర్వే హల్‌చల్ చేస్తూ ఉంది. దాని ప్రకారం.. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి, చంద్రబాబు తనయుడైన లోకేష్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

షర్మిల, మోహన్ బాబు వచ్చినా నా విజయాన్ని ఆపలేరు: లోకేష్

గుంటూరు: మంగళగిరి నుంచి బరిలో దిగిన తనను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దె తారలను ప్రచారంలోకి దింపుతోందని టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువకుడిగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి...

24 గంటల గడువు: నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ

అమరావతి: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ ఏర్పడింది. లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు. కానీ,...

నారా లోకేష్‌పై పోటీ, చివరి నిమిషంలో జనసేన ట్విస్ట్.. కారణాలివే!

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జనసేన ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారింది. నామినేషన్ దాఖలుకు చివరి రోజున...

లోకేష్ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు క్లారిటీ: ఎక్కడ్నుంచో తెలుసా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే అంశంపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది....

వైసీపీని వీడే యోచనలో ఆళ్ల రామకృష్ణారెడ్డి! అసలు కారణం ఇదే!

గుంటూరు: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవమానం జరిగింది. ఆర్కేకు సమాచారం లేకుండా వైసీపీలో మంగళగిరి టీడీపీ, బీజేపీ నేతలు చేరారు. దీంతో ఆర్కే అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం....

రూ.10కే సంచి నిండుగా కూరగాయలు! ఓ వైసీపీ ఎమ్మెల్యే పుణ్యం.. ఎక్కడంటే…

అమరావతి: అసలే అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులతో ప్రస్తుత కార్తీకమాసంలో కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో వంకాయలు కనీసం రూ.40 పలుకుతున్నాయి. ఇలాంటి తరుణంలో రూ.10కే సంచి నిండుగా కూరగాయలు అంటే...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్