Thursday, July 16, 2020
Home Tags Newsxpressonline

Tag: Newsxpressonline

అత్యధిక రాబడి ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది: నితి ఆయోగ్ సమావేశంలో జగన్

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నితి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా అవసరాన్ని, రెవెన్యూ...

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో కోత.. వివరణ ఇచ్చిన ఏపీ పోలీసులు!

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణ ప్రయాణికుల తరహాలో తనిఖీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు చంద్రబాబు కాన్వాయ్ కు...

చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం.. అర్ధనగ్నంగా నిరసనకు దిగన ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ...

టీడీపీ నేతలకు మరో షాక్: గన్‌మెన్లని తొలగించిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి: ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్యూరిటీగా జెడ్ ప్లస్ కేటగిరీ లో ఉన్న ఎస్కార్ట్, పైలెట్ వాహనాలని తొలగించిన...

అప్పుడు అన్నీ శాఖల్లోనూ అవినీతి: టీడీపీపై వైసీపీ మంత్రులు ఫైర్

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంపై ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు ఈరోజు వేర్వేరు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ....గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఏపీ సచివాలయంలో...

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం

అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో అభినందన సభా వేదిక కుప్పకూలిన ఘటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో...

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25...

మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ అభ్యర్థుల...

బాబుకి మరో చేదు అనుభవం..గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు

గన్నవరం: అధికారంలో ఉన్నంత వరకే ఏదైనా అనేది రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే నానుడి, దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలోనూ ఇది నిజమైంది. వైసీపీ...

క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు...

చంద్రబాబుకు షాక్: వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ...

సంక్షోభంలో ఉన్నప్పుడే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై....చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...

చాలామంది టీడీపీ నేతలు మాతోనూ టచ్‌లో ఉన్నారు!: బీజేపీ నేత సంచలనం

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ నేత సోమువీర్రాజు విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కేంద్రాన్ని...

ఆ విషయంలో సీఎంని మెచ్చుకున్న టీడీపీ నేత…

అమరావతి: ఎట్టి పరిస్థితుల్లోనూ తను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పని లేదని ఏపీ సీఎం జగన్...నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎమ్మెల్యేలని తీసుకున్న రాజీనామా చేయించే పార్టీలోకి...

ఇండియాను అలా అడుక్కోవడమా? నో ఛాన్స్!: పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్ - పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాయాదుల పోరు ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారగా... ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్...

ప్రజాప్రతినిధులంతా బంట్రోతులే ..వైసీపీకి బాలయ్య కౌంటర్

ఏపీ శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం పేలవంగా ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రసంగంలో ప్రజాసమస్యలను ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వక్యం చేశారు. చదవండి:కొడెల కుటుంబం అవినీతి అడ్రస్ లాంటిది: వైసీపీ లీడర్ ఇక నిన్న అసెంబ్లీలో...

కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది, ఇక ఆయన పీఏ అయితే..: సినీ నటుడు...

గుంటూరు: కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది అని విమర్శించారు వైసీపీ నాయకుడు, సినీ నటుడు పృథ్వీ. కే ట్యాక్స్ గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యం వేసిందన్నారు. చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్...

జగన్‌ను చూసైనా కాస్త మారేందుకు ప్రయత్నించు కేసీఆర్: విజయశాంతి

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలంటే రాజీనామా చేశాకే అవకాశం...

దమ్ముంటే టచ్‌లో ఉన్న ఆ 8 మంది టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి: పయ్యావుల...

అమరావతి: గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  తాను కూడా చంద్రబాబు మాదిరిగా ప్రతీకార రాజకీయాలు చేస్తే.. ఈ రోజున ఆయన...

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు: గవర్నర్ ప్రసంగం చప్పగా సాగింది….

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యే...

కోడెల ‘కె’ ట్యాక్స్ వసూళ్ల బుట్ట బద్దలవుతోంది: విజయసాయిరెడ్డి

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన అక్రమాలు వరుసగా ఒక్కొకటి బయటికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోడెల కుటుంబం లక్ష్యంగా...

ఏపీ అసెంబ్లీ: గవర్నర్ స్పీచ్ హైలైట్స్..

అమరావతి: ఈ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ నరసింహన్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మొదట  కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వం...

అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సందడి…వైసీపీ ఎమ్మెల్యేలతో కరచాలనం

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్సీ, , మాజీ మంత్రి నారా లోకేశ్...అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. ఈరోజు ఉమ్మడి సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన లోకేశ్......

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్