Friday, October 18, 2019
- Advertisement -
Home Tags Political news

Tag: political news

చంద్రబాబుకు షాక్: వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం చంద్రబాబు ప్రభుత్వ...

సంక్షోభంలో ఉన్నప్పుడే ప్రజలకు చంద్రబాబు గుర్తొస్తారు: గల్లా సంచలన వ్యాఖ్యలు

అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవ్వడంపై....చంద్రబాబు ఈరోజు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ...

కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది, ఇక ఆయన పీఏ అయితే..: సినీ నటుడు...

గుంటూరు: కోడెల కుటుంబం అవినీతికి అడ్రస్ లాంటిది అని విమర్శించారు వైసీపీ నాయకుడు, సినీ నటుడు పృథ్వీ. కే ట్యాక్స్ గురించి మొదట విన్నప్పుడు ఆశ్చర్యం వేసిందన్నారు. చదవండి: రాజన్న బడిబాటలో చిన్నారులకు జగన్...

టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారో తనకు తెలుసని ఏపీ సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య...

ముందుగా జగన్ ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారు: టీడీపీ నేత

అమరావతి: నేడు జరిగిన ఏపీ అసెంబ్లీ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ అభినందన సభ వివాదం కావడానికి కారకులెవరని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి జగన్...

నేను అందుకే తమ్మినేనితో పాటు కుర్చీ వద్దకు రాలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తరువాత సంప్రదాయం ప్రకారం, అధికార, విపక్ష నేతలు స్వయంగా స్పీకర్ ను ఆయన స్థానం వద్దకు తీసుకుని వెళ్లాల్సి...

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!

అమరావతి: కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్...

మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయిపై టీడీపీ నేతల ఆగ్రహం..

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం కల్పించలేదని తెలుగుదేశం నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కాన్వాయ్​లో మార్పులు చేయాలంటే...ఎస్​ఆర్టీలో సమీక్ష జరిపి.. నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఎస్కార్ట్​...

జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

అమరావతి: ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

అందుకే అక్కడ టీడీపీ ఓడిపోయింది: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైసీపీ నేతలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, వాటిని విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ...

మంత్రులకు సీఎం వార్నింగ్: అవినీతి చేస్తే ఊస్టింగే…..

అమరావతి: అమరావతిలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కొత్త మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుని..వాటికి ఆమోదం తెలిపారు. ఇక సమావేశం ముగిశాక మంత్రి పేర్ని...

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటున్న గిరిజన నేత…

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ(ఎస్టీ) నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీవాణికి షాక్ తగిలేలా ఉంది. ఎవరు ఊహించని విధంగా...

ప్రత్యేకహోదాపై సీఎం  జగన్ వ్యూహం ఇదేనా…?

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి జగన్ ప్రత్యేక హోదా పై పోరాటం చేస్తూనే ఉన్నాడు. మిగతా రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాటలు మార్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు...

నాడు వై ఎస్ పేదలకోసం ఒక అడుగు ముందుకేస్తే….నేడు జగన్ పేదలకోసం రెండడుగులు ముందుకేసాడు….

  అమరావతి: మేకతోటి సుచరిత.. ఏపీలో ఇప్పుడీ పేరు ఒక సంచలనం. మంత్రుత్వ శాఖలలోనే   అత్యంత కీలకమైన హోంశాఖను సుచరితకు కట్టబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో తండ్రి వైఎస్...

జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును విశాఖపట్టణం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే బెయిల్‌పై...

మూడు రోజుల్లో సీఎంగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

అమరావతి: సీఎంగా అధికారం చేప్పట్టిన మూడు రోజుల్లోనే జగన్ తన మార్కు చూపుతున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ , పలువురి అధికారులతో వరుసగా సమీక్షలు ముందుకుసాగుతున్నారు. మే...

బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యం…జగన్, కేసీఆర్ వద్దకి సోనియా దూత

ఢిల్లీ: మే 19 తో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఇక మే 23న అన్నీ పార్టీల భవితవ్యం తేలనుంది. అయితే 2014 ఎన్నికల మాదిరిగా ఈసారి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ని...

చంద్రగిరిలో అర్ధరాత్రి హైడ్రామా! చెవి రెడ్డి అరెస్ట్!

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో మే 19న రీపోలింగ్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన 34 రోజుల తర్వాత ఇక్కడ రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించడం...

ఏపీలో ఫ్యాను జోరు ఖాయం! లక్ష్మీపార్వతి జోస్యం!

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఫ్యాన్ గాలి బాగా...

ఫలితాల విడుదలకు ముందు జగన్ మౌనం! కారణమేమిటో?

అమరావతి: ఫలితాలు దగ్గరపడడంతో పార్టీల నేతలంతా మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాల నేపథ్యంలో కేసీఆర్‌, చంద్రబాబు ఇద్దరూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో తలమునకలయి ఉండగా ఏపీ...

జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి మేలు చేయనుందా?

అమరావతి: ఎక్కడైనా సరే ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు అధికార,ప్రతిపక్ష పార్టీల్లో ఫిరాయింపులు సర్వసాధారణం. కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ కొడతారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి...

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్‌! ఫలితాల ముందు పులివెందుల పర్యటన వెనుక కారణం ఇదేనా?

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాలపై అంచనాలు వేసుకోవడంలో మునిగిపోయిన ప్రధాన పార్టీల అధ్యక్షులు ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ...

ఇలాంటి ప్రధానిని నా జీవితంలో చూడలేదు: మోడీపై బాబు ఘాటు వ్యాఖ్యలు!

హైదరాబాద్: ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు , ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ లో నుండి బయటకివచ్చినప్పటినుండి సీఎం బాబు మోడీ పై పలు విమర్శలు చేస్తూ...