24.6 C
Hyderabad
Monday, September 14, 2020
Home Tags Rajasthan

Tag: rajasthan

సచిన్ పైలట్‌కు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమన్న అత్యున్నత ధర్మాసనం

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సచిన్ పైలట్ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.   అయితే...

పెళ్లిలో పోటెత్తిన అతిథులు.. 15 మందికి కరోనా.. 6 లక్షల జరిమానా!

భిల్వారా: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు ఏకంగా 6 లక్షల రూపాయలు జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాకు...

ఏనుగులకూ కరోనా టెస్ట్.. తొలిసారిగా రాజస్థాన్‌లో.. ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలోని ఏనుగులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.  జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు జైపూర్‌లోని 100 ఏనుగులకు కరోనా...

లాక్‌డౌన్ కష్టాలు: రాజస్థాన్‌లో అవస్థలు పడుతున్న 200 మంది తెలుగు విద్యార్థులు!

జైపూర్: కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది తెలుగు విద్యార్థులు రాజస్థాన్‌లో చిక్కుకుపోయారు.  వీరంతా నీట్, ఐఐటీ...

జాగ్రత్త.. ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్ర: ఇంటెలిజన్స్ హెచ్చరిక, రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్!

మ్న్యూమఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తదితర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కుట్రలకు తెరతీసే ప్రమాదముందని, భారత్‌ను దెబ్బ తీసేందుకు మళ్లీ ఉగ్రదాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. కశ్మీర్...

నీట్ ఫలితాలు వెల్లడి! తెలంగాణ అమ్మాయికి ఏడు, ఏపీ విద్యార్థినికి 16వ ర్యాంక్!

న్యూఢిల్లీ: నీట్ 2019 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం నాడు ప్రకటించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నళిని ఖేండల్ వాల్ ప్రథమ ర్యాంకు సాధించారు. అలాగే తెలంగాణ విద్యార్ధికి 7వ...

5వ దశ లోక్‌సభ ఎన్నికలు: 63.5 శాతం పోలింగ్ నమోదు, ఏపీలో భారీగా రీపోలింగ్…

ఢిల్లీ: సోమవారం ముగిసిన 5 విడత లోక్‌సభ ఎన్నికల్లో 63.5 శాతం పోలింగ్ నమోదైంది.  మొత్తం 7 రాష్ట్రాల్లోని 51  లోక్‌సభ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. వీటిల్లో జమ్మూ కాశ్మీర్ లో అత్యల్పంగా...

కారు విమానంలో వస్తోందట.. అడ్డంగా మోసపోయిన హైదరాబాదీ!

హైదరాబాద్: ఇలాంటివి విన్నప్పుడల్లా.. కొంచెమైనా బుర్ర ఉండక్కర్లే అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటి మరి? ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి కనిపించిన సెకెండ్ హ్యాండ్ కారును కొనేయాలనుకున్న ఓ వ్యక్తి విక్రయదారుతో బేరసారాలకు దిగాడు....

కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితం! ఈ వరుస ప్రమాదాలేమిటో?

జైపూర్: భారత వాయుసేనకు చెందిన మిగ్-27 యుద్ధ విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపటికే కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. జోధ్‌పూర్‌కు 120 కిలోమీటర్ల...

తీరుమారని పాక్: భారత్‌లోకి మరో డ్రోన్‌, వెంటాడి కూల్చేసిన బీఎస్ఎఫ్

జైపూర్: భారత్ అన్ని రకాలుగా బదులిచ్చినప్పటికీ పాకిస్థాన్ మాత్రం తన కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. భారత భూభాగంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ డ్రోన్‌ చేసిన ప్రయత్నాన్ని సరిహద్దు రక్షణ దళం(బీఎస్‌ఎఫ్‌) తిప్పి కొట్టింది. శనివారం...

కూలిన మిగ్-21 యుద్ధ విమానం, పైలట్ సురక్షితం…

జైపూర్: భారత వాయుసేనకు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. బికనీర్ ఎస్పీ తెలిపిన...

భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తత! పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేసుకున్న జంట!

రాజస్థాన్: భారత్-పాకిస్థాన్ ల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తొలుత జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఉగ్రవాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకోగా, భారత్ పాక్ లోని జైషే...

‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…

జైపూర్: ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మంగళవారం తెల్లవారు జామున నియంత్రణ రేఖ...

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు: మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూలత…

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో...

సీ-ఓటర్‌ సర్వే: తెలంగాణలో మహాకూటమి ప్రభంజనం..!? టీఆర్ఎస్‌కి 42 స్థానాలేనా?

ఇండియా టుడే - పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (PSE) సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడిస్తే, సీ-ఓటర్ సర్వే మాత్రం ఇందుకు భిన్నమైన అంచనాలు వెల్లడించింది.  సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌...

నేడు తెలంగాణ సహా ఐదు రాష్టాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నఈసీ

న్యూఢిల్లీ: శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్నినిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ఐదు రాష్టాల ఎన్నికల షెడ్యూల్ గురించి వివరాలు వెల్లండిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్