22.9 C
Hyderabad
Tuesday, September 15, 2020
Home Tags Rajinikanth

Tag: rajinikanth

మరీ ‘చచ్చేంత’ అభిమానమా?: హీరో విజయ్.. రజనీకాంత్ అభిమానుల మధ్య ఘర్షణ.. విజయ్ అభిమాని...

విల్లుపురం(తమిళనాడు): మిగతా ‘వుడ్’ల సంగతేమో కానీ.. తమిళనాట మాత్రం హీరోలంటే అభిమానులు పడిచచ్చిపోతారు. వారికోసం ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడరు.  గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. మా హీరో గొప్పంటే, కాదు మా...

పోలీసుల భద్రత అక్కర్లేదు.. తేల్చి చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్

చెన్నై:  పెరియార్‌ గురించిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తన నివాసానికి ఏర్పాటు చేయదలచిన అదనపు పోలీసుల భద్రతను రజనీకాంత్‌ నిరాకరించారు. నగరంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తుగ్లక్‌ పత్రిక వేడుకల్లో పాల్గొన్న...

13 సినిమాలు చేశాను కానీ.. ఇదే స్పెషల్: మురుగదాస్

హైదరాబాద్: నగరంలో జరిగిన ‘దర్బార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ తాను చేసిన సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 13 సినిమాలు చేసినప్పటికీ...

15 ఏళ్ల కల నెరవేరింది: సూపర్‌స్టార్ రజనీకాంత్

హైదరాబాద్: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆదిత్య అరుణాచలంగా రజనీకాంత్...

చైనాలో రజనీకాంత్ ‘2.0’ విడుదల.. డ్రాగన్ కంట్రీలో రికార్డు సృష్టిస్తుందా?

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘2.0’ సినిమా శుక్రవారం చైనాలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో గతేడాది భారత్‌లో విడుదలైంది. అప్పుడే చైనాలోని...

రజనీకాంత్ సంచలన ప్రకటన! ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ…

తమిళనాడు: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లో ఉంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కూడా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం రాబోతోంది? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యువకుల...

రజినీని ఢీ కొట్టబోతున్న ప్రభాస్! విజయం ఎవరిదీ?

హైదరాబాద్: ప్రస్తుతం ప్రభాస్ సాహో అనే సినిమా చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను ప్రభాస్ ఒక...

గుండెపోటుతో మరణించిన మరో లెజండరీ డైరెక్టర్

చెన్నై: ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు, రచయిత జే మహేంద్రన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఆయనకు జాన్ మహేంద్రన్ అనే కుమారుడు...

సరికొత్త టైటిల్‌తో చైనాలో విడుదల కానున్న రోబో2.0 !

చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో. ఈ రోబో చిత్రానికి సీక్వెల్ గ గతేడాది రోబో 2 .ఓ విడుదలైన విషయం అందరికి...

రజినీతో నటించే అవకాశం కోల్పోయిన ‘మహానటి’! కారణం ఇదేనా?

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మ‌హాన‌టి’ సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్‌. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో అగ్ర నటిగా ఎదిగింది. అలాగే త‌మిళంలో కూడా ఈ భామ...

మళ్లీ పెళ్లి చేసుకోనున్న రజినీ కుమార్తె సౌందర్య: ఎవరితో, ఎప్పుడంటే..?

చెన్నై: సూపర్‌ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఈ యేడాది ఫిబ్రవరి 11న జరగనుందని తెలిసింది. ప్రముఖ వ్యాపార వేత్త, నటుడు విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనున్నారు....

భారతీయ సినీ చరిత్రలోనే.. ఒక అద్భుతం! ( రజినీకాంత్ ‘2.0 మూవీ రివ్యూ’)

ఒకటి, రెెండు ఈ స్థానాలతో పాపాయిలే ఆడుకుంటారు.. ఇక్కడ ఒకే ఒక్కడు సూపర్ వన్.. ఇది 2.0 సినిమాలో రజినీ మార్క్  డైలాగ్.. 2.0 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాను నిలబెట్టిన రజినీకాంత్ ఫాలోయింగ్‌కి.....

’చిట్టి‘ మనసులోని మాట.. ఇన్నాళ్లకు తన బెస్ట్ హీరోయిన్ ఎవరన్నది బయటపెట్టిన సూపర్‌స్టార్

‘చిట్టి’.. ఈ మాట.. భారతీయులందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. ఓ ఎనిమిదేళ్ల క్రితం ఈ చిట్టి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. ఇంకా గుర్తుకురాలేదా? అదేనండి.. మన ‘చిట్టి.. బాబు’ టాప్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన...

అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, అసలేం జరిగిందంటే…

చెన్నై్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టయిలే వేరు.  ఆయన ఏం చేసినా వెరైటీయే.  ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారనడానికి నిదర్శనమీ ఘటన. అంతేకాదు, సూపర్ స్టార్ తాజాగా చేసిన ఈ...

‘కాలా’ మూవీ రివ్యూ : క్యారే ఓట్ల కోసం సెట్టింగా?

కాలా వచ్చాడు... ముంబైలో ధారవి అనే మురికి వాడ నాయకుడు (కమల్ లాగ)  కరికాలన్‌.. అలియాస్ కాలా(రజనీకాంత్‌). ఆ మురికి వాడను ఆక్రమించుకుని అక్కడ అపార్ట్‌మెంట్లు కట్టి డబ్బు చేసుకోవాలనుకుంటాడు హరిదాదా(నానా పాటేకర్‌) అనే...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్