24.5 C
Hyderabad
Monday, July 26, 2021
Home Tags Ravi prakash

Tag: ravi prakash

సంచలనం: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అరెస్ట్! రూ.18 కోట్లు దుర్వినియోగం ఆరోపణలు…

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను శనివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మాజీ సీఎఫ్‌ఓ మూర్తిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బంజారాహిల్స్ పోలీస్ ‌స్టేషన్‌కు తరలించి...

హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఊరట!

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. టీవీ9 చానల్‌కు సీఈవోగా ఉన్న కాలంలో ఫోర్జరీ, నిధుల మళ్లింపునకు పాల్పడ్డ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన పెట్టుకున్న...

ఎట్టకేలకు నటుడు శివాజీని పట్టుకున్న పోలీసులు! శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్.. పాస్‌పోర్ట్ సీజ్!

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు నటుడు శివాజీని అరెస్టు చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోనికి తీసుకుని.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమెరికా పారిపోయేందుకు శివాజీ శంషాబాద్...

తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడమెందుకు?: రవిప్రకాశ్ ఆరోపణలపై టీవీ9 కొత్త యాజమాన్యం

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బుధవారం తమపై చేసిన ఆరోపణలను ఆ చానల్ కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము అతడిపై పెట్టినవి తప్పుడు కేసులైతే.. అంత భయపడాల్సింది ఏముంది? పోలీసుల...

మై హోమ్ రామేశ్వర్రావు చెప్పిందే హైదరాబాద్ పోలీసులు చేస్తారు: టీవీ9 రవిప్రకాశ్

అమరావతి: టీవీ9 సీఈవోగా తొలగింపు, ఫోర్జరీ కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవి ప్రకాశ్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో మై హోం రామేశ్వరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ వీడియోలో...

పోలీసులకి దొరక్కుండా వ్యూహం.. 12 రోజుల్లో 30 సిమ్‌లు మార్చిన టీవీ9 రవి ప్రకాశ్…

హైదరాబాద్: డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సరికొత్త...

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై మరో కేసు! ఇప్పుడు ‘లోగోల’ గొడవ…

హైదరాబాద్: ఇప్పటికే ఫోర్జరీ కేసులో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది.  టీవీ9 చానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత వెబ్ చానల్ మోజో...

అవసరమైతే కొత్త చానల్‌ని పెడతానంటున్న రవి ప్రకాశ్…

హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టీవీ9  మాజీ సి‌ఈ‌ఓ రవి ప్రకాశ్....సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతంలో ఉండి ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. టీవీ9 చానల్ పై కన్నేసిన...

ఫోర్జరీ కేసు: టీవీ9 రవి ప్రకాశ్‌ని అరెస్ట్ చేసే అవకాశం…

హైదరాబాద్: ఫోర్జరీ కేసులో టీవీ9 మాజీ సి‌ఈ‌ఓ  రవి ప్రకాశ్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏపీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 యాజమాన్య సంస్థ అలంద...

టీవీ9 రవి ప్రకాశ్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు..

హైదరాబాద్: ఏపీసీఎల్ కంపెనీ సెక్రెటరీ దేవేంద్ర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు టీవీ 9 యాజమాన్య సంస్థ అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడటం,...

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు: చివరికి కొత్త యాజమాన్యంతో కొలువుదీరిన టీవీ9….       

హైదరాబాద్: టీవీ9....ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న హాట్ టాపిక్. టీవీ9 యాజమాన్యం విషయంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నడిచి చివరికి ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు రవి ప్రకాష్‌ని , పాత...

రవి, టీవీ9తో నేనున్నా: టీవీ9 రవిప్రకాశ్‌కి కేఏ పాల్ మద్దతు

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా టీవీ9-అలందా మీడియా సంస్థల మధ్య  వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. అలందా మీడియా కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో...

టీవీ9 సీఈ‌వో పదవి నుంచి తొలగింపు వార్తలపై స్పందించిన రవి ప్రకాశ్…

హైదరాబాద్: టీవీ9 సీఈవో పదవి నుంచి తప్పించారన్న ప్రచారంపై ఆ ఛానల్ సీఈవో రవిప్రకాశ్ స్పందించారు. తనపై ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం హఠాత్తుగా టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన ఆయన.. తాను ఎక్కడికీ...