Thursday, July 16, 2020
Home Tags Results

Tag: results

రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ప్రథమ, ద్వితీయ.. విద్యార్థుల్లో ఉత్కంఠ…

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ...

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి, తొలి మూడు స్థానాల్లో ఏ జిల్లాలంటే…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా...

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల… ఇంజినీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌-2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాజధాని అమరావతిలోని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు విడుదలవగానే నేరుగా...

తెలంగాణలో టీఆర్ఎస్‌కి షాక్.. మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఘనవిజయం…

హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించింది. మల్కాజిగిరి నుండి పోటీ చేసిన కాంగ్రెస్ వర్కింగ్...

ఆధిక్యం నుంచి.. విజయం దిశగా, అన్ని జిల్లాల్లోనూ దుమ్మురేపుతోన్న వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ....విజయాల బాట పట్టింది. మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 135 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా...14 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి...

పాపం పండింది: చంద్రబాబుపై రాంగోపాల్ వర్మ సెటైర్ల వర్షం..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ల వర్షం కురిపించారు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ...

నేడు చంద్రబాబు రాజీనామా.. 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ దెబ్బకి సైకిల్ రెండు ముక్కలు అయిపోయింది. చంద్రబాబు పరిపాలన మీద విసుగెత్తిపోయిన ప్రజలు జగన్‌కి జై కొట్టారు.  గురువారంం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. మొత్తం...

జగన్‌కి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి: మోహన్ బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ విజయం దూసుకుపోతున్న నేపథ్యంలో నటుడు మోహన్ బాబు స్పందించారు. జగన్‌కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ధైర్యసాహసాలు ఇచ్చారని కొనియాడారు. అలాగే, జగన్‌కు ప్రజల ఆశీస్సులు కూడా...

షాకింగ్: ఓటమి దిశగా ఏపీ మంత్రులు, తీవ్ర నిరాశలో జనసేన…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టమైన ఆధిక్యంగా దిశగా దూసుకుపోతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 149 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక టీడీపీ...

నో డౌట్.. కాబోయే సీఎం జగన్, తిరుగులేని ఆధిక్యంలో వైసీపీ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 128 స్థానాల్లో తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తుంది. ఇక తెలుగుదేశం 30 స్థానాల్లోనూ, జనసేన...

బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడేలా ఉన్నాయి. ఇప్పటికే భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ పార్టీ....తిరుగులేని విజయం సాధించే దిశగా సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాను పోటీ చేసిన...

కేంద్రంలో ఎన్డీయే స్వీప్.. ఏపీలో వైసీపీ దూకుడు…

అమరావతి: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హయాంలోని ఎన్డీయే తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మొత్తం 265 స్థానాల్లో ఎన్డీయే కూటమి బంపర్ ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలోని యూపీఏ 80 స్థానాల్లో,...

తొలి రౌండ్‌లో ఫ్యాన్ ఆధిక్యత.. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్‌ను పూర్తి చేశారు. ఇక తొలి రౌండ్‌లో తెలుగుదేశం...

పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీదే హవా… బాబుకు హ్యాండ్ ఇచ్చిన ఉద్యోగులు!?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ముందంజలో ఉంది. ముందుగా కౌంట్ చేసిన బ్యాలెట్ ఓట్లలో... ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు అర్ధమవుతుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు,...

ఏపీలో తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఇదే…

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం మొదట విడుదలయ్యే అవకాశాలున్నాయి.  ఎందుకంటే నర్సాపురం పరిధిలో అతి తక్కువ...

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల: బాలికలదే పై చేయి

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇక పదో తరగతి పరీక్షలకు మొత్తం...

ఫలితాలకు ముందే జనసైనికులు షాకులు ఇస్తున్నారుగా….

అమరావతి: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాలు మరో 20 రోజుల్లో వెలువడనున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని టీడీపీ-వైసీపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక జనసేన...

రేపే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శనివారం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కడియం శ్రీహరి.. వరంగల్‌లో రైతుబంధు చెక్కుల పంపిణీ...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్