Wednesday, June 3, 2020
- Advertisement -
Home Tags Roja

Tag: roja

ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజాను కీలక పదవిలో నియమించిన వైఎస్ జగన్

అమరావతి: వైఎస్సార్సీపీ గనుక అధికారంలోకి వస్తే... ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే....

జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

అమరావతి: ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కని నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్  ఓ కీలక పదవి బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం...

రోజాకు కూడా మంత్రి పదవి ఇస్తే బాగుండేది: జగన్‌కి విజయశాంతి సూచన

హైదరాబాద్: తాజాగా ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి మంత్రివర్గంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం...

రోజా స్పీకర్ అయితే…టీడీపీకి చుక్కలు చూపిస్తారా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. 175 స్థానాలకి గాను 151 స్థానాల్లో జయభేరి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 30న...

ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మలేం..కానీ ఏపీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు: రోజా

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం సాయంత్రం ఏపీ ఎన్నికలకీ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. అయితే అన్నీ ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకే పట్టం కట్టలేదు. కొన్ని సర్వేలు టీడీపీకి...

లోకేష్‌కి మరో కొత్త పేరు! ఆటాడేసుకుంటున్న వైసీపీ శ్రేణులు!!

అమరావతి: నారా లోకేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి.  మొదట పార్టీ బాథ్యతలు చూసిన ఈ యువ నాయకుడు.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర...

జ‌గ‌న్ కేబినెట్‌పై కొత్త చ‌ర్చ..రోజాకి ఆ మంత్రి పదవేనా?

అమరావతి: ఏపీలో వైఎస్ జ‌గ‌న్ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఇటు రాజ‌కీయ విశ్లేష‌కులు స‌హా వివిధ స‌ర్వే సంస్థ‌లు, ప్ర‌జ‌లు భావిస్తున్న త‌రుణంలో...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. పార్టీ...

కళ్లు తెరిస్తే చాలు.: షర్మిల, రోజాపై సాదినేని యామిని తీవ్ర విమర్శలు

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోజా, వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ గురించి మాట్లాడటానికి షర్మిలకు...

బాలకృష్ణ వార్నింగ్‌పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది!

హైదరాబాద్: హైపర్ ఆది... గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఒక ప్రముఖ ఛానల్ ప్రసారంచేసే జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన...

రోజా! చంద్రబాబు తంతే పాతాళానికి పోతావు..: దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యావాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తంతే.. రోజా పాతాళ లోకానికి వెళ్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు...

మహిళల ద్రోహి, నరకాసుర పాలన: సీఎం చంద్రబాబు‌‌పై మరోసారి వైసీపీ ఫైర్ బ్రాండ్ నిప్పులు,...

అమరావతి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. అయితే  సోమవారం మీడియా సమావేశంలో...

సుజనా చౌదరి అవినీతిపై మాట్లాడరేం: పవన్ కళ్యాణ్‌కు రోజా సూటి ప్రశ్న

ఏలూరు: బ్యాంకులకు రూ.6 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సుజనా చౌదరి వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ...

షాకింగ్: వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం, కోడి పందేలకు వాడే కత్తితో దాడి…

విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. కోడి...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్