24.6 C
Hyderabad
Monday, September 14, 2020
Home Tags Tdp

Tag: tdp

అచ్చెన్నాయుడి ఇంటికెళ్లి పరామర్శించిన చంద్రబాబు

విజయవాడ: ఈఎస్ఐ మందుల కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఆరెస్టయి, బెయిలుపై బయటకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. దాదాపు 50 రోజుల...

టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు కరోనా.. కోలుకుని తిరిగొస్తానన్న నేత

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యాధికారుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నానని, ఈ 14 రోజులు...

టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఊరట.. బెయిలు మంజూరు చేసిన కోర్టు

అమ‌రావ‌తి: ఏపీటీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. హైకోర్టు ఈరోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్ప‌త్రుల మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ ఏడాది జూన్ 12న అరెస్టు...

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట.. బెయిలు మంజూరు చేసిన కోర్టు

మచిలీపట్నం: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిలు మంజూరు చేసింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అయిన రవీంద్ర ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. బెయిలు మంజూరు చేసిన...

ఆ బాలికను దత్తత తీసుకుంటా.. వీర వనితగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

అమరావతి: రాజమండ్రిలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికను దత్తత తీసుకోనున్నట్టు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.     బాధితురాలికి తెలుగుదేశం పార్టీ తరపున తక్షణమే  2 లక్షల రూపాయల...

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలపై దాడులు పెరిగాయి: వర్ల

అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక ఎస్సీలు, మహిళలు, బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.      రాష్ట్రంలో గత కొంతకాలంగా అనాగరిక పాలన నడుస్తోందని, ముఖ్యంగా...

అంబేద్కర్‌ను కూడా ప్రభుత్వం తన రాజకీయాలకు వాడుకుంటోంది: నక్కా ఆనందబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఫైరయ్యాడు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం మహానుభావుడైన అంబేద్కర్‌ను కూడా రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని వివాదాస్పద స్థలంలో అంబేద్కర్...

14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: మచిలీపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య కేసులో అరెస్ట్‌ అయిన మాజీమంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు 14 రోజుల రిమాండ్‌...

నా భర్తకు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే హత్య: మోకా భాస్కరరావు...

మచిలీపట్నం: తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని తాను కలలో...

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. విశాఖ వైపు వెళ్తుండగా అదుపులోకి

రాజమండ్రి: మచిలీపట్టణంలో జరిగిన మోకా భాస్కరరావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు...

టీడీపీ నేత అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు

అమరావతి: టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో...

జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ‘ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్‌లో నంబర్ వన్’

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజిజెన్‌లో నంబర్‌ వన్‌గా ఉండేదని, కానీ జగన్...

రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న వ్యక్తిని కాపాడి.. తన కారులో ఆసుపత్రికి తరలించిన...

కర్నూలు: టీడీపీ మహిళానేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా దీబగుంట్ల వద్ద మల్లికార్జున అనే వ్యక్తి రోడ్డప్రమాదానికి గురై...

అచ్చెన్న రిమాండ్ మరో 10 రోజుల పొడిగింపు.. డిశ్చార్జ్‌పై అయోమయం

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును న్యాయస్థానం జులై 10 వరకు పొడిగించింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి అచ్చెన్నాయుడిని మూడో రోజూ విచారించిన ఏసీబీ...

టీడీపీ నాయకులపై అక్రమ కేసులు.. జైలుపాలు, ఇదే సాధించింది: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ...

గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకులను అణిచివేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందని, వైసీపీ ఏడాది పాలనలో జరిగింది ఇదేనని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ప్రభుత్వం...

అచ్చెన్నాయుడిని విచారించే పద్ధతి అదేనా? ఈ అర్థరాత్రి కుట్రలేంటి?: చంద్రబాబు ఫైర్

అమరావతి: జగన్ ప్రభుత్వం అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయత్నాలు చేస్తోందంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  అరెస్టుకు ముందురోజే అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని, ఈ విషయం చెప్పినా వినకుండా ఆయన్ని...

రాష్ట్రాన్ని రుణాంధ్రగా మార్చేశారు: మండిపడ్డ యనమల, ఏపీ బడ్జెట్‌పై విమర్శల వర్షం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని ఆరోపించారు. దురద్దేశంతో...

ఏపీలో అసెంబ్లీలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పోలింగ్ చివరి సమయం వరకు అధికార, విపక్షాలకు చెందిన మొత్తం 173 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో...

అయ్యన్నపాత్రుడిపై దిశ కేసు.. ఓ మాజీ మంత్రిపై ఇదే తొలిసారి!

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి‌పై దిశ చట్టం కింద కేసు నమోదయింది. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మున్సిపల్ కమిషనర్ టీ కృష్ణవేణి ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద...

గవర్నర్ ప్రసంగానికీ సవరణలు.. మండలి చైర్మన్‌కు టీడీపీ లేఖలు

అమరావతి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి శాసనమండలిలో టీడీపీ నేతలు సవరణలు కోరారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలు అందించారు. గవర్నర్ ప్రసంగంలో...

అసెంబ్లీలో జరగబోయేదదే.. జోస్యం చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం: టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ ముగ్గురిపై పోలీసులు వివిధ కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారని తెలిసిందే. మరోవైపు మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ...

అలాచేస్తే బయటపడొచ్చు.. అచ్చెన్నకు విజయసాయిరెడ్డి సలహా

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. తనకు తెలిసిన నిజాలన్నీ బయటపెట్టేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ...

జేసీ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ పరామర్శ, జగన్ ప్రభుత్వం తీరుపై ఫైర్…

అనంతపురం: టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులను సహించబోమని, ఇకపై ఇలా చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిక చేశారు. సోమవారం అనంతపురం చేరుకున్న ఆయన.....

చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది: వైసీపీ నేత దాడి వీరభద్రరావు

"చంద్రబాబు వెన్నులో భయం మొదలయింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే బీసీలపై వైసీపీ దాడులు చేస్తోందని అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే.. రాయలసీమ ఫ్యాక్షన్ అంటున్నారు. ప్రతీది ఆరోపణ చెయ్యడం టీడీపీ అలవాటుగా మారిపోయింది"...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్