Wednesday, June 3, 2020
- Advertisement -
Home Tags YS Jagan News

Tag: YS Jagan News

చంద్రబాబుకు తనిఖీలపై టీడీపీ ఆగ్రహం.. అర్ధనగ్నంగా నిరసనకు దిగన ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ...

దమ్ముంటే టచ్‌లో ఉన్న ఆ 8 మంది టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి: పయ్యావుల...

అమరావతి: గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  తాను కూడా చంద్రబాబు మాదిరిగా ప్రతీకార రాజకీయాలు చేస్తే.. ఈ రోజున ఆయన...

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!

అమరావతి: కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్...

ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురుకి అవకాశం ఇచ్చిన సీఎం…

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్... ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించిన విషయం తెలిసిందే. రాయచోటి ఎమ్మెల్యే గడిచోట శ్రీకాంత్‌రెడ్డిని...

కేసీఆర్…. నీకంటే చిన్నవాడైనా జగన్ మంచి పనులు చేస్తున్నాడు: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి కొత్తగా సీఎం అయిన జగన్... నిరుపేద వర్గాలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపట్టాడని,...

వాట్ నెక్స్ట్? వచ్చే ఐదేళ్లలో ‘సాక్షి’ దినపత్రిక నెంబర్ 1 కావాలి… అంతే!

ప్రజా పాలనపై నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి... అదే స్ఫూర్తితో సాక్షి దిన పత్రికను ముందుకు తీసుకెళ్లాలనే సంకేతాలు...  సాక్షి మీడియా సిబ్బంది అప్రమత్తం...  అవసరమైతే ఇతర పత్రికల్లో సీనియర్లకు పిలుపులు వస్తాయంటున్న...

మంత్రివర్గ ఏర్పాటుపై అసంతృప్తి ఉంది….151 ఎమ్మెల్యేలు గెలిస్తే అంతే: వైసీపీ సీనియర్ నేత

నెల్లూరు: సీఎం జగన్ నేతృత్వంలో జూన్ 8న 25మంది కొత్త మంత్రులతో ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు....

పీపీఏల సమీక్షల విషయంలో జగన్‌కి మోడీ మద్దతు

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత...

ప్రత్యేకహోదాపై సీఎం  జగన్ వ్యూహం ఇదేనా…?

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి జగన్ ప్రత్యేక హోదా పై పోరాటం చేస్తూనే ఉన్నాడు. మిగతా రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాటలు మార్చినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు...

నాడు వై ఎస్ పేదలకోసం ఒక అడుగు ముందుకేస్తే….నేడు జగన్ పేదలకోసం రెండడుగులు ముందుకేసాడు….

  అమరావతి: మేకతోటి సుచరిత.. ఏపీలో ఇప్పుడీ పేరు ఒక సంచలనం. మంత్రుత్వ శాఖలలోనే   అత్యంత కీలకమైన హోంశాఖను సుచరితకు కట్టబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో తండ్రి వైఎస్...

పెద్దిరెడ్డి, బుగ్గనలకు దక్కే శాఖలు ఇవేనా…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కొత్తమంత్రులుగా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరి చేత రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే జగన్ కేబినెట్‌లో...

సీఎంగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్…నవరత్నాలు ఫైల్‌పై తొలి సంతకం

అమరావతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఉదయం సచివాలయంలో మొదటిసారిగా అడుగుపెట్టారు. ఈ ఉదయం 8:39 గంటలకు సీఎం జగన్ సచివాలయంలోని తన చాంబర్‌లో అడుగుపెట్టారు. జగన్‌కు ఉద్యోగులు ఘన స్వాగతం...

వైసీపీ పూర్తి క్యాబినెట్ ఇదే..ఎవరికీ ఏ శాఖనో చూడండి!

అమరావతి: జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ గా రేపు ఉదయం 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ కు జాబితాను అందించగా.. గవర్నర్ కూడా జాబితాకు ఆమోదం తెలిపారు. జగన్...

జగన్ మరో సంచలన నిర్ణయం! ఇరిగేషన్ పై సీఎం దృష్టి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసింది మొదలు ...ఏ శాఖని వదలకుండా మొత్తం లెక్కలు సరిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరిగేషన్ శాఖపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. వివిధ...

మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్…

అమరావతి: ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పాలన పరమైన వ్యవహారల్లో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి....తన మంత్రివర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు...

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తిరుపతి: తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం తిరుపతిలో జరిగిన నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిపై ఆశ...

సీఎం జగన్ ఇంటి ముందు ఏఎన్ఎం, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలిసారిగా నిర‌స‌న సెగ త‌గిలింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్.. వ్య‌వ‌సాయం, దాని అనుబంధ విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ...

అన్నదాత సుఖీభవ పథకం రద్దు! జగన్ మరో సంచలన నిర్ణయం!

అమరావతి: ఏపీలో గత ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... రైతులకు రూ.12,500 ఇచ్చే...

అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్! బాబు బండారం బయటపెడితే ప్రమోషన్…!?

అమరావతి: ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని...

మానవత్వం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్!

అమరావతి: స్వామి స్వరూపానంద ఆశీస్సులు పొందడం కోసం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ తన మంచి మనసుతో చేసిన ఒక పనితో శెభాష్ అనిపించుకున్నారు. విశాఖ నుంచి తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన కొంత...

” వైసీపీకి 175 సీట్లు వచ్చుంటే నేనే ఎక్కువ ఆనందించేదాన్ని” టీడీపీ కీలక నేత!

అమరావతి: టీడీపీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై నటి, టీడీపీ ప్రతినిధి దివ్యవాణి తనదైన రీతిలో స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడబోనని స్పష్టం చేసారు. డబ్బు...

 ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోకే..!

అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేత జగన్...నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి దూకుడుగా పాలన కొనసాగిస్తున్నారు. ఇక...

కేబినెట్‌లో అన్నీ కులాలకి ప్రాతినిద్యం కల్పించనున్న జగన్….

అమరావతి: ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించడం....కేబినెట్‌లో స్థానం కోసం ఎక్కువ పోటీ ఉండటంతో సీఎం జగన్...మంత్రివర్గ విస్తరణపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. తన కేబినెట్‌లో సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం...

మూడు రోజుల్లో సీఎంగా జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …

అమరావతి: సీఎంగా అధికారం చేప్పట్టిన మూడు రోజుల్లోనే జగన్ తన మార్కు చూపుతున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ , పలువురి అధికారులతో వరుసగా సమీక్షలు ముందుకుసాగుతున్నారు. మే...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్