Sunday, May 31, 2020
- Advertisement -
Home Tags Ysrcp

Tag: ysrcp

మానవతా దృక్పథంతో ఆలోచించాలి.. కృష్ణా జలాల అంశంపై స్పందించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదానికి కారణమైన కృష్ణా జలాల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.  ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి...

ఏపీ-టీఎస్ మధ్య ముదురుతున్న జల జగడం.. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్లీ జలజగడం మొదలైంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి...

ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా? అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు అదే పంథా: చంద్రబాబు ఫైర్

అమరావతి: విమర్శను స్పోర్టివ్‌గా తీసుకోవాలని, సద్విమర్శను స్వాగతించాలని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హితవు పలికారు. పాత్రికేయులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని, ప్రశ్నించే గొంతును...

గ్రామ వాలంటీర్లు ప్రజల కోసమా? పార్టీ కోసమా?: జగన్ ప్రభుత్వం తీరుపై చంద్రబాబు ఫైర్…

అమరావతి: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గ్రామ వాలంటీర్లను నియమించినట్లు ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. కరోనా సాయం రూ.1000 లబ్ధాదారులకు ఇవ్వడంలో మాత్రం వారి సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదని టీడీపీ అధినేత,...

మళ్లీ అదే ‘రంగు’రాజకీయం: హైకోర్టు మొట్టికాయలు వేసినా.. తీరు మార్చుకోని జగన్ ప్రభుత్వం

అమరావతి: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకేం చేయాలా అనే ఆలోచనల్లో లోకమంతా తలమునకలై ఉంటే.. ఆంధ్ర్రప్రదేశ్‌‌లో రాజకీయం మాత్రం ‘రంగు’లో మునిగితేలుతోంది.  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...

ప్రధాని ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నారట, బాబు ఇంకా అదే భ్రాంతిలో..: విజయసాయి రెడ్డి...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి బాబును ఎద్దేవా చేశారు. చదవండి: ఆ ఆటో డ్రైవర్‌కు ఆనంద్...

చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?: వైఎస్ జగన్‌పై.. లోకేశ్ మండిపాటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నియంత పాలన నడుస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు....

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న‘కరోనా’.. కొత్తగా ఏపీలో 2, తెలంగాణలో 1 పాజిటివ్ కేసు…

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది.  తాజాగా ఏపీలో  2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తెలంగాణలోనూ 1 పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలో ఒకరు, తూర్పు గోదావరి...

గుంటూరు వైసీపీలో వర్గపోరు.. ఏపీ హోంమంత్రి సుచరిత ఎదుటే నేతల డిష్యుం డిష్యుం…

గుంటూరు: జిల్లాలో వైసీపీ వర్గపోరు బయటపడింది. సాక్షాత్తూ హోంమంత్రి సుచరిత ఎదుటే వైసీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో మండిపడిన మంత్రి వారికి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని...

విజయసాయిరెడ్డి ముందే వలవలా ఏడ్చేసిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మరోమారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్న విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపైనే ఆమె వలవలా ఏడ్చేశారు. పక్కనే ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఊరడించినా ఆమె...

లోటస్‌పాండ్‌లో అప్పుడు చొక్కా చించుకున్న విషయం గుర్తు లేదా?: జగన్‌కు బుద్ధా వెంకన్న సూటిప్రశ్న

అమరావతి: ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ట్విట్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చేసే విమర్శలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తిన రాజ్యసభ సెక్రటేరియట్

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసలు కురిపించింది. రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడింది.   ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడంలో రాజ్యసభలోని ఇతర...

జగన్‌ను కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానించిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్

అమరావతి: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో గతేడాది నవంబరులో రిత్విక్ నిశ్చతార్థం జరిగింది. దుబాయ్‌లో జరిగిన...

కలవకుండానే కలిశామంటారా?: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై మందడం మహిళలు ఫైర్

అమరావతి: తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మందడం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ మందడం రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. నిన్న మహిళలు, రైతులు కలిసి భారీ...

అమరావతి ఇష్యూ: వైసీపీ చెబుతున్నది అబద్ధం.. భారీ షాకిచ్చిన మద్రాస్ ఐఐటీ

చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. భారీ నిర్మాణాలకు...

నేడు తెలుగు సీఎంల ‘ఏకాంత భేటీ’! ఏమేం చర్చించనున్నారంటే…

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ నేటి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ భేటీ ఏకాంతంగా జరగనుందని, మంత్రులు, అధికారులు...

విశాఖ వైసీపీ నేత హత్యకు కుట్ర.. రూ.10 లక్షలకు ఒప్పందం.. సుపారీ గ్యాంగ్ అరెస్ట్

విశాఖపట్టణం: నగరానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మొదలవలస చిరంజీవిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. చిరంజీవిని హత్య చేసేందుకు...

కాలయాపన వద్దు.. ముందు ఆ పని చూడండి: వైసీపీ నేతలకు పవన్ హితవు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి తాను వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని...

రాజధానిని మార్చే హక్కు మీకెవరిచ్చారు?: జగన్‌పై చంద్రబాబు ఫైర్…

అమరావతి: ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు మీకెవరిచ్చారంటూ వైఎస్ జగన్‌పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ...

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమన్న అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై...

మరో గంటలో చంద్రబాబు ‘ఇసుక దీక్ష’ ప్రారంభం

విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 8 గంటలకు ‘ఇసుక దీక్ష’ ప్రారంభించనున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌కు సమీపంలోని ధర్నాచౌక్‌లో ప్రారంభం కానున్న చంద్రబాబు...

మరో ప్రతిష్ఠాత్మక పథకాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘బిల్డ్ ఏపీ’ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త మిషన్‌ను ప్రారంభించింది.నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌...

‘చింతమనేని’పై మళ్లీ మరో కేసు, ఫోన్‌లో బెదిరించాడంటూ…

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌పై మంగళవారం మరో కేసు నమోదైంది. ఫోన్ చేసి తనను చింతమనేని బెదిరించాడంటూ జోసెఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు.. కండువా కప్పిన జగన్

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో...

ప్రత్యేక కథనాలు

వైరల్ న్యూస్

క్రైమ్ న్యూస్